ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ 3వేల ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఈఎస్ఏఎఫ్ బ్యాంక్(ఈసాఫ్ బ్యాంక్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 3000ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1500 సేల్స్ ఆఫీసర్స్ రిటైల్ ఆస్తులు, అప్పు, 400 రిలేషన్‌షిప్ ఆఫీసర్, ఇతర ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు మే 21, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

పోస్టు పేరు: సేల్స్ ఆఫీసర్స్, రిలేషన్‌షిప్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 300

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 21, 2018

జీతం వివరాలు: పేర్కొనబడలేదు

విద్యార్హత: బ్రాంచ్ హెడ్స్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ లేదా పోస్టు గ్రాడ్యూయేషన్ తోపాటు బ్యాంకింగ్‌లో బ్రాంచ్‌హెడ్‌గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ హెడ్స్ అభ్యర్థులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ లేదా పోస్టు గ్రాడ్యూయేషన్ తోపాటు బ్యాంకింగ్‌లో అసిస్టెంట్ బ్రాంచ్ హెడ్‌గా ఐదేళ్లు అనుభవం కలిగి ఉండాలి.
క్రెడిట్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ కలిగి ఉండాలి, క్రెడిట్ అప్రైజల్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

ESAF Bank recruitment 2018 apply for 3000 Various Vacancies

సేల్స్ ఆఫీసర్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ లేదా పోస్టు గ్రాడ్యూయేషన్ బ్యాక్ లాగ్స్ లేకుండా ఉత్తీర్ణత సాధించి ఉండాలి, గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన వారు ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
సేల్స్ ఆఫీసర్ రిటైల్ అస్సెట్స్, లియబిలిటీస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ లేదా పోస్టు గ్రాడ్యూయేషన్ తోపాటు సేల్స్‌లో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి(బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్/టెలీకాం/ఎఫ్ఎంసీజీ/ హాస్పిటాలిటీలోలో సేల్స్ అనుభవం ).
రిలేషన్‌షిప్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ లేదా పోస్టు గ్రాడ్యూయేషన్ తోపాటు బ్యాంకింగ్‌లో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

వయో పరిమితి: 30.04.2018 నాటికి అభ్యర్థుల వయస్సు 21-40ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
- షార్ట్ లిస్టింగ్
- అసెస్మెంట్
- అబ్జెక్టివ్ టైప్
- గ్రూప్ డిస్కషన్
- ప్రిలిమినరీ ఇంటర్వ్యూ
- ఫైనల్ ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 21.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+