ఈఎస్ఐసీలో 771 ఇన్ష్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ ఆఫ్ ఇండియా ఈఎస్ఐసీ 771 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ష్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 10 నవంబర్ 2018లోగా దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 771
పోస్టు పేరు : ఇన్ష్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 10 నవంబర్ 2018

ESIC recruitment 2018 apply for 771 Insurance Medical Officer Post

విద్యార్హతలు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మెడిసిన్ డిగ్రీ
వయస్సు : 10 నవంబర్ 2018 నాటికి 30 ఏళ్లు

వేతనం : నెలకు రూ. 53100 - 167800/-

అప్లికేషన్ ఫీజు
ఎస్సీ /ఎస్టీ/దివ్యాంగులు/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు : రూ.250/-

ఇతరులకు : రూ.500/-

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 12 అక్టోబర్ 2018
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ : 10 నవంబర్ 2018
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 13 నవంబర్ 2018

Link : https://goo.gl/GudzBp

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+