ఈఎస్ఐసీలో జూనియర్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 79 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఇంజినీర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 15 డిసెంబర్ 2018 లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : ఈఎస్ఐసీ
మొత్తం పోస్టుల సంఖ్య : 79
పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 15 డిసెంబర్ 2018

ESIC recruitment 2018 apply for 79 Junior Engineer Posts

విద్యార్హతలు:
డిప్లొమా/సివిల్‌లో /ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ

వయస్సు : 15 డిసెంబర్ 2018 నాటికి 30 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 35400/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 16 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 15 డిసెంబర్ 2018

Link : https://goo.gl/FL385a

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+