ఈఎస్ఐసీలో స్టెనోగ్రాఫర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టెనో గ్రాఫర్, యూడీసీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 15 ఏప్రిల్ 2019లోగా దరఖాస్తులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 1938
పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్లు, యూడీసీ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : 12వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.5200 - 20,000/-

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 4 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 15 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2OprI88












Click it and Unblock the Notifications