అమ్మాయిలూ ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఊహించుకోండి.
Recommended Video

అబ్బాయిలూ మీరు ఎప్పుడూ ఇలా ఉండొద్దు. అమ్మాయిలూ మీరొక్కసారి ఊహించుకోండి. ఎందుకు మోసపోతారు. సమాజంలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. మీరు అబ్బాయిలను నమ్మటం మోసపోవటం, తరువాత బాధపడటం ఇవన్నీ ఎందుకు. ఈ వీడియో గమనిస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి సర్వం సమర్పించింది.
చివరికి hiv తెచ్చుకుంది. అతను అమ్మాయిని బ్లాక్ చేసాడు ఫేసు బుక్ లో. తనకు కావల్సిన అమ్మాయి ఎలా ఉండాలో ప్రతి అబ్బాయికీ ఒక క్లారిటీ ఉంటుంది. అందం, కలుపుగోలుతనం ఉండాలి, తననే ప్రేమించాలి.. ఇలా అబ్బాయిల భావాలు రకరకాలుగా ఉంటాయి. అయితే అబ్బాయిల విషయంలో అమ్మాయిల భావాలు ఎలా ఉంటాయో, ఎలా ఉంటే అబ్బాయిలు వారికి నచ్చుతారో అనే విషయంలో మాత్రం ఇప్పటికీ గందరగోళమే! అందం,ఆస్తిపస్తులు మాత్రమే చూస్తే పరిస్థితి ఇలాగే తయారవుతుంది....కేవలం అందాన్ని చూసి కమిట్ అయితే ఇక మిగిలేది రోగాలు బాధలు, కష్టాలే !
కాబట్టి అమ్మాయిలూ త్వరగా రిలేషన్ కి కమిట్ అవ్వకండి అయ్యి బాధపడకండి. ప్రేమ కోసం పోతే ఇంకేదో తగిలినట్టు అయింది ఈ అమ్మాయి పరిస్థితి. కాబట్టి జాగ్రతగా ఉండండి.












Click it and Unblock the Notifications