రెచ్చిపోయిన రాఖీ : సెక్సీ డ్రెస్ పై మోడీ ఫోటోలతో..
ముంబై : ఫామ్ లో ఉన్న సెలబ్రిటీలకు పబ్లిసిటీ ఆటోమేటిగ్గా పుట్టుకొస్తుంది. అదే.. ఫామ్ అవుట్ అయ్యారనుకో.. మీడియా కూడా వాళ్లపై పెద్దగా ఫోకస్ చేయదు. మరలాంటప్పుడు.. అందరిని ద్రుష్టిని తమవైపే తిప్పుకోవాలంటే.. అదీ సింపుల్.. వివాదాలకు కేరాఫ్ గా మారి వార్తల్లోకి ఎక్కేయడం.. ఇప్పుడదో పబ్లిసిటీ స్టంట్.
ఇదే తరహాలో మోడీ బొమ్మలను తన డ్రెస్ పై ముద్రించుకున్న హాట్ మోడల్ రాఖీ సావంత్.. ఫోటోలకు పోజులిచ్చింది. మోడీకి వీరాభిమానని చెప్పుకుంటూ.. తన అభిమానాన్ని ఇలా ప్రదర్శించదట రాఖీ. చికాగోలో జరిగిన ప్రీ ఇండిపెడెన్స్ వేడుకల్లో బాగంగా ఈ హాట్ డ్రెస్ లో వేడుకలకు హాజరైంది రాఖీ.

రెచ్చిపోయిన రాఖీ : సెక్సీ డ్రెస్ పై మోడీ ఫోటోలతో..
స్కర్ట్ లో ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయిన రాఖీ.. స్కర్ట్ ముందు, వెనుకా మొత్తం మోడీ బొమ్మలతో డ్రెస్ ను నింపేసింది.

రెచ్చిపోయిన రాఖీ : సెక్సీ డ్రెస్ పై మోడీ ఫోటోలతో..
అయితే మోడీ ఫోటోలను ముద్రించుకుని రాఖీ ఇచ్చిన హాట్ స్టిల్స్ పట్ల పలువురు నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెచ్చిపోయిన రాఖీ : సెక్సీ డ్రెస్ పై మోడీ ఫోటోలతో..
గతంలో సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలంటూ రాఖీ ప్రధాని మోడీని కోరిన విషయం తెలిసిందే.

రెచ్చిపోయిన రాఖీ : సెక్సీ డ్రెస్ పై మోడీ ఫోటోలతో..
ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు ఉండడం వల్ల చాలా కుటుంబాల్లో కూతుళ్లు, కోడళ్లు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అందుకే సీలింగ్ ఫ్యాన్లను నిషేధించాలని మోడీకి అప్పట్లో విజ్నప్తి చేసింది.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications