EX lover: ఎంజాయ్ చేసిన ప్రియుడు సీక్రేట్ పెళ్లి, ప్రియురాలి దెబ్బతో మాజీ లవర్ భార్య ?, పగ, ప్రతీకారం !
కొచ్చి/తిరువనంతపురం: ప్రైవేట్ హోమియో ఆసుపత్రిలో పని చేస్తున్న యువతికి, యువకుడికి పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని సంతోషంగా తిరిగారు. ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాధిస్తున్న ప్రియురాలితో మస్త్ మజా చేసిన ప్రియుడు ఆమె దగ్గర భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని తెలిసింది. ప్రియురాలితో తిరుగుతూ ఆమెతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ప్రియుడు సీక్రేట్ గా వేరే యువతిని వివాహం చేసుకున్నాడు .ఇంట్లో భార్యను పెట్టుకున్న ప్రియుడు తరువాత కూడా అతని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మళ్లీ డబ్బులు తీసుకున్నాడు. ఓ రోజు ప్రియుడి టైమ్ బాగా లేకపోవడంతో అతని పెళ్లి విషయం అతని ప్రియురాలికి తెలిసిపోయింది. ప్రియురాలిని మోసం చెయ్యడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకుని చీట్ చేసిన ప్రియుడు తప్పించుకుని తిరిగాడు.
ప్రియుడి మీద రగిలిపోయిన ప్రియురాలు కొన్ని నెలల కష్టటపడి అతని భార్య ఫోటోలు సంపాధించింది. మాజీ ప్రియుడి భార్య ఫోటోలు నగ్నం మార్ఫింగ్ చేసిన ప్రియురాలు, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ వాటిని పోర్న్ సైట్ లలో, సోషల్ మీడియాలో, ఫేస్ బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె భర్త మాజీ ప్రియురాలు, ఆమె కొత్త ప్రియుడిని పోలీసులు పట్టుకుని విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. మాజీ ప్రియుడి భార్య ఫోటోలను మాజీ ప్రియురాలు, ఆమె బాయ్ ఫ్రెండ్ ఎలా సంపాధించారో అనే విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ప్రేమికులు
కేరళలోని తిరువనంపతురంలోని ఓ ప్రైవేట్ హోమియోపతి ఆసుపత్రిలో సెలామియా అలియాసో సెలా అనే యువతి ఉద్యోగం చేస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం సెలామియాకు రాజీవ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తరువాత సెలామియా, రాజీవ్ ఇద్దరూ ప్రేమించుకుని సంతోషంగా అతని బైక్ లో పిచ్చపాటిగా తిరిగారు.

భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చిన ప్రియురాలు
ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాధిస్తున్న ప్రియురాలు సెలామియాతో మస్త్ మజా చేసిన ఆమె ప్రియుడు రాజీవ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇంటి దూరంగా పీజీలో ఉంటున్న సెలామియా దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉండేది. సెలామియా దగ్గర ఆమె ప్రియుడు రాజీవ్ అప్పట్లో భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని తెలిసింది.

ప్రియుడి స్కెచ్ గుర్తించలేకపోయిన ప్రియురాలు
ప్రియురాలు సెలామియాతో తిరుగుతు ఆమెతో ఎంజాయ్ చేస్తున్న రాజీవ్ రానురాను ఆమెకు దూరం కావాలని ప్రయత్నించాడని తెలిసింది. ప్రియుడు పనిమీద బయట తిరుగుతూ తనను కలవడానికి వీలుకాలేదని అతని ప్రియురాలు సెలామియా అనుకుంది, అయితే ప్రియుడు రాజీవ్ స్కెచ్ వేరే అని సెలామియా అంత త్వరగా గుర్తించలేకపోయింది.

ప్రియుడి సీక్రేట్ పెళ్లి
ప్రియురాలు సెలామియాతో తిరుగుతూ ఆమెతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె ప్రియుడు రాజీవ్ సీక్రేట్ గా వేరే యువతిని వివాహం చేసుకున్నాడు .ఇంట్లో భార్యను పెట్టుకున్న ప్రియుడు రాజీవ్ తరువాత కూడా అతని ప్రియురాలు సెలామియాతో ఎంజాయ్ చేస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసి ఆమె దగ్గర మళ్లీ డబ్బులు తీసుకుని జల్సా చేశాడు.

రగిలిపోయిన ప్రియురాలు ఏం చేసిందంటే ?
ప్రియుడు రాజీవ్ టైమ్ బాగా లేకపోవడంతో అతని పెళ్లి విషయం అతని ప్రియురాలు సెలామియాకు కొన్ని నెలల క్రితం తెలిసిపోయింది. ప్రియురాలు సెలామియాను మోసం చెయ్యడమే కాకుండా ఆమె దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ప్రియుడు రాజీవ్ ఆమెకు చిక్కకుండా మొబైల్ నెంబర్ మార్చేసి తప్పించుకుని తిరిగాడు. ప్రియుడు రాజీవ్ కు తగిన బుద్ది చెప్పాలని సెలామియా డిసైడ్ అయ్యింది.

కొత్త బాయ్ ఫ్రెండ్ తో స్కెచ్
ఇదే సమయంలో సెలామియా మిబిన్ జోసెఫ్ అనే కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరగడం మొదలుపెట్టింది. మాజీ ప్రియుడు రాజీవ్ మీద రగిలిపోయిన ప్రియురాలు సెలామియా ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ మిబిన్ జోసెఫ్ తో కలిసి కొన్ని నెలలు కష్టటపడి రాజీవ్ భార్య ఫోటోలు సంపాధించింది.

మాజీ లవర్ భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి ?
మాజీ ప్రియుడు రాజీవ్ భార్య ఫోటోలు నగ్నం మార్ఫింగ్ చేసిన ప్రియురాలు, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ మిబిన్ జోసెఫ్ వాటిని పోర్న్ సైట్ లలో, సోషల్ మీడియాలో, ఫేస్ బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న రాజీవ్ భార్య హడలిపోయింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె భర్త రాజీవ్ మాజీ ప్రియురాలు సెలామియా, ఆమె కొత్త ప్రియుడు మిబిన్ జోసెఫ్ ను పోలీసులు పట్టుకుని విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. తన ప్రియురాలు సెలామియా ఒత్తిడి మేరకు తాను సోషల్ మీడియాలో నకిలి అకౌంట్లు క్రియేట్ చేసి ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశానని మిబిన్ జోసెప్ అంగీకరించాడని తిరువనంతపురం పోలీసులు చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications