ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఎగుమతి, దిగుమతుల బ్యాంక్(ఎగ్జిమ్ బ్యాంక్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 20 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎంటీ) ఉద్యోగాలు కోరుకునేవారు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 10, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

పోస్టుల సంఖ్య: 20

పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

దరఖాస్తునకు చివరి తేదీ: నవంబర్ 10, 2018

విద్యార్హత: బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యూయేషన్ లేదా చార్టర్డ్ ఎకౌంటెంట్స్(సీఏ)

Exim Bank recruitment 2018 apply for 20 Management Trainee Posts

వయో పరిమితి:
అక్టోబర్ 1, 2018నాటికి..

అన్ రిజర్వ్‌డ్: 25ఏళ్లు

ఎస్సీ/ఎస్టీ: 30ఏళ్లు

ఓబీసీ: 28ఏళ్లు

జీతం: నెలకు రూ. 32500/-

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.100/-

ఎంపిక ప్రక్రియం: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా.

ముఖ్య తేదీలు:

దరఖాస్తుల ప్రారంభతేదీ: అక్టోబర్ 13, 2018
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 10, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+