ఫర్టిలైజర్ మరియు కెమికల్స్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. 26 మార్చి 2019 నుంచి 17 ఏప్రిల్ 2019 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
సంస్థ పేరు: ఫర్టిలైజర్ మరియు కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 64
పోస్టు పేరు: ఫీల్డ్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ: 26 మార్చి నుంచి 17 ఏప్రిల్ 2019 మధ్య

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 35 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వూ
వేతనం: నెలకు 18000/-
ముఖ్యతేదీలు:
వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు 26 మార్చి 2019 నుంచి 17 ఏప్రిల్ 2019
తెలంగాణ:
FACT Area Office, 11-5-338, Ist Floor, Red Hills, Bazarghat Road, Hyderabad - 500004
ఆంధ్రప్రదేశ్:
FACT Area Office, 11-5-338, Ist Floor, Red Hills, Bazarghat Road, Hyderabad - 500004
తమిళనాడు:
FACT Area Office, 374. No. G6, Aravind Narayan Enclave, No. 15, Masilamani.
కర్నాటక:
FACT Area Office, No. 150/18th Cross, CHBCS Layout, Vijayanagar, Bengaluru - 560040
కేరళ:
FACT Area Office, Old Public Relations Building, FACT Marketing Division, Udyogamandal - 683501
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2TRj0W9












Click it and Unblock the Notifications