FACTలో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 52 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 నవంబర్ 2019
సంస్థ పేరు: ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 52
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబన్ 13,2019

విద్యార్హతలు: డిగ్రీ
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టు: రూ.1000/-
టెక్నీషియన్ పోస్టు: రూ. 500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 నవంబర్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది
Assistant General Manager (IE&HR),
Human Resources Department,
FEDO Building, FACT Ltd.,
Udyogamandal, Kerala. PIN 683 501.
మరిన్ని వివరాలకు :
లింక్: http://fact.co.in/












Click it and Unblock the Notifications