వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో ఫేక్ రిపోర్టులు: కరోనా టెస్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వేళ అన్నీ ఫేక్ వస్తున్నాయి. ఏదీ నిజమో అబద్దమో తెలియడం లేదు. అయితే కొందరు ప్రబద్దులు ఫేక్ కోవిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. తీసుకోకున్నా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. డార్క్ నెట్ అనే సంస్థ తప్పుడు ధృవపత్రాలు అందజేస్తున్నట్టు వెల్లడయ్యింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

మీకు కరోనా నెగిటివ్ కావాలి అంటే రూ.25 చెల్లించండి చాలు డార్క్ నెట్ సంస్థ మీకు సర్టిఫికెట్ అందజేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నట్టు కావాలా.. అంతే రూ.250 ఇస్తే సరిపోతోంది. ఈ మేరకు చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ విస్తుగొలిపే విషయాలను బహిర్గతం చేసింది. తమకు కావాల్సిన సర్టిఫికెట్లకు సంబంధించి యూజర్లు సమాచారం పంపించాల్సి ఉంటుంది వివరాలు, నగదు మెయిల్ చేశారో అంతే.. ఫేక్ డాక్యుమెంట్ వెంటనే మెయిల్ చేస్తారు.

Fake Covid-19 test results and vaccination certificates selling on Darknet

కరోనాకు యావత్ ప్రపంచం ఉలికిపడుతోంది. మళ్లీ వేవ్ ప్రారంభం కావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ క్రమంలో నెగటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ రిపోర్ట్ కంపల్సరీ అవుతోంది. డార్క్ నెట్‌లో మాత్రం ఫేక్ సర్టిపికెట్లు, గ్రీన్ పాస్ పోర్టు, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు అందజేస్తామని ఉంది.

English summary
Fake Covid-19 negative test results for $25 and fake vaccine certificate for $250, according to a research organisation Darknet is offering this and more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X