Wife: బెడ్ రూమ్ లో భార్యను చంపేసిన భర్త, వంటిట్లో కత్తితో స్కెచ్, కూతురి పెళ్లి తరువాత, అంతే !
చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలకు ఏ లోటు రాకుండా భర్త బాగానే చూసుకున్నాడు. మంచి అబ్బాయి చిక్కడాని అనుకున్న దంపతులు కూతురికి పెళ్లి చేసి ఆమెను అత్తారింటికి పంపించేశారు. కొడుకులతో కలిసి దంపతులు నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. కూతురు, అల్లుడు ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులు, బంధువులు దంపతులకు నచ్చచెబుతూ వస్తున్నారు. రాత్రి కొడుకులతో కలిసి దంపతులు భోజనం చేశారు. కొడుకులు వాళ్ల రూమ్ లోకి వెళ్లి నిద్రపోయారు. బెడ్ రూమ్ లో దంపతుల మద్య గొడవ జరిగింది. తరువాత భార్య నిద్రపోయింది. అర్దరాత్రి దాటిన తరువాత వంటిట్లో ఉన్న కత్తి తీసుకుని భార్యను కసితీరా పొడిచిన భర్త అక్కడి నుంచి చాకచక్యంగా ఎస్కేప్ అయ్యాడు.

దంపతుల హ్యాపీలైఫ్
చెన్నై సిటీలోని వాషర్ మెన్ పేట్ లోని వీఓసీ నగర్ లో దళపతి (53), షణ్ముగప్రియ (50) దంపతులు నివాసం ఉంటున్నారు. 23 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దళపతి, షణ్ముగప్రియ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దళపతి, షణ్ముగప్రియ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

కూతురి పెళ్లి చేశారు
వ్యాపారం చేస్తున్న దళపతి డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. భార్య షణ్ముగప్రియ, ముగ్గురు పిల్లలకు ఏ లోటు రాకుండా దళపతి వాళ్లను ఇంతకాలం బాగానే చూసుకున్నాడు. మంచి అబ్బాయి చిక్కడాని అనుకున్న దళపతి, షణ్ముగప్రియ దంపతులు గత ఏడాది కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేసి ఆమెను అత్తారింటికి పంపించేశారు.

దంపతుల మద్య గొడలు మొదలైనాయి
కొడుకులతో కలిసి దళపతి, షణ్ముగప్రియ దంపతులు చెన్నైలోని వాషర్ మెన్ పేట్ లోని సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా దళపతి, షణ్ముగప్రియ దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. కూతురు, అల్లుడు ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత దళపతి, షణ్ముగప్రియ దంపతుల మద్య ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి.

బెడ్ రూమ్ లో ఢిష్యూం ఢిష్యూం
ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులు, బంధువులు దళపతి, షణ్ముగప్రియ దంపతులకు నచ్చచెబుతూ వస్తున్నారు. రాత్రి కొడుకులతో కలిసి దళపతి, షణ్ముగప్రియ దంపతులు భోజనం చేశారు. కొడుకులు వాళ్ల రూమ్ లోకి వెళ్లి నిద్రపోయారు. బెడ్ రూమ్ లో దళపతి, షణ్ముగప్రియ దంపతుల మద్య గొడవ జరిగింది.

భార్యను కూరగాయల కత్తితో చంపేసిన భర్త
కొంతసేపటి తరువాత దళపతి భార్య షణ్ముగప్రియ అదే బెడ్ రూమ్ లో నిద్రపోయింది. అర్దరాత్రి దాటిన తరువాత వంటిట్లో ఉన్న కత్తి తీసుకున్న దళపతి అతని భార్య షణ్ముగప్రియను కసితీరా పొడిచి అక్కడి నుంచి చాకచక్యంగా ఎస్కేప్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం కొడుకులు షణ్ముగప్రియ హత్యకు గురైన వియం గమనించి పోలీసులకు సమాచరం ఇచ్చారు. భార్యను హత్య చేసి తప్పించుకుని పారిపోయిన దళపతి బుధవారం పోలీసులకు చిక్కిపోయాడు. అయితే షణ్ముగప్రియను ఆమె భర్త దళపతి ఎందుకు హత్య చేశాడు అని కచ్చితంగా తెలీడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications