Parents: తల్లిదండ్రులను చంపేసి ఇంట్లో శవాలను పెట్టుకుని వంట చేసి తింటున్న కొడుకు !

చెన్నై/ తంజావూర్: దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతులు. దంపతులు చాలా సంతోషంగా జీవించారు. ముగ్గరు పిల్లల్లో ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఓ కుమారుడు మాత్రం పెళ్లి చేసుకోకుండా అతని తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. ఇదే సమయంలో తల్లిదండ్రులు దారుణ హత్యకు గురైనారు. తల్లిదండ్రుల శవాలు ఇంట్లో పెట్టుకుని కొడుకు వంట చేసుకుని తిన్నాడు.

తల్లిదండ్రులను సొంత కొడుకు హత్య చేశాడని, మూడు రోజులు ఇంట్లో శవాన్ని పెట్టుకుని వంట చేసుకుని తింటున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. తమిళనాడులోని తంజావూరు సమీపంలోని పట్టేశ్వరంలో గోవిందరాజ్ (80) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !

Family: Son killed his parents and cook food with dead body near Thanjavur in Tamil Nadu.

గొవిందరాజ్ కు లక్ష్మీ (70) అనే భార్య ఉన్నారు. పెద్ద కొడుకు విద్యుత్ షాక్ తో చనిపోవడంతో ఆయన భార్యకు భార్యకు ఉద్యోగం వచచి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. కుమార్తె వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మూడో కుమారుడు రాజేంద్రన్ (48)కు మాత్రం ఇంత వరకు పెళ్లి జరగలేదు.

అమ్మాయి రాజేంద్రన్ కు నచ్చితే ఆమె ఇతనికి నచ్చకపోవడం, అమ్మాయి ఇష్టపడినా రాజేంద్రన్ కు ఇష్టం లేకపోవడంతో ఇంతవరకు అతనికి పెళ్లి జరగలేదు. పెళ్లికాలేదని రాజేంద్రన్ చాలా రగిలిపోయాడని తెలిసింది. తల్లిదండ్రులు గోవింరాజన్, లక్ష్మీతో కలిసి నివాసం ఉంటున్న రాజేంద్రన ఇటీవల శాడిస్టుగా తయారైనాడని తెలిసింది

చిన్నచిన్న వియాలకు తల్లిదండ్రులతో గొడవలు పడుతున్న రాజేంద్రన్ అతని తల్లిదండ్రులను రాత్రి ఒకేసారి చంపేశాడు. రెండు రోజుల పాటు ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంటిలో వంట చేసి తల్లిదండ్రుల శవాలను ముందు పెట్టుకుని అతను భోజనం తిన్నాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో రాజేంద్రన్ అతని తల్లిదండ్రులను హత్య చేశాడని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+