కూతుర్ని కిడ్నాప్ చేసి రెండేళ్లుగా తండ్రి అత్యాచారం

ఉదయం అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా నవంబర్ 12వ తేదీ వరకు రిమాండు విధించింది. మూడు రోజుల క్రితం కూతురు తమకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. తన తండ్రి తనను కిడ్నాప్ చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అంతకుముందు తన కుమార్తె ఆచూకీ తెలియక పోవడానికి కారణం తన భర్తేనని భార్య పోలీసులను ఆశ్రయించింది. భర్తను పోలీసులు విచారించగా, కుమార్తె ఆచూకీని చెప్పాడు.
దాంతో పోలీసులు మైనర్ బాలికను తీసుకు వచ్చారు. ఆమెను విచారించగా తనను తండ్రే కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడని చెప్పింది.












Click it and Unblock the Notifications