అమానుషం : కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక..
తమిళనాడులో దారుణం జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని నాగపట్నంలో ఉన్న మైలదుతురైలో ఓ జంట నివాసముంటోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె తల్లి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భం దాల్చినట్టు తేలింది.

ఏం జరిగిందని తల్లి ఆరా తీయడంతో బాలిక అసలు విషయం బయటపెట్టింది. తండ్రే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో కుమార్తెను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications