FCIలో ఉద్యోగాలు: 330 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 27 అక్టోబర్ 2019.

సంస్థ పేరు: ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: మేనేజర్
పోస్టుల సంఖ్య: 330
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27-10-2019

FCI recruitment 2019 apply for 330 Manager Vacancies

విద్యార్హతలు: డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్

వయస్సు: 28 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు ద్వారా

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.800/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 28 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 అక్టోబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2ooB9M8

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+