షాకింగ్: పిల్లలు పుట్టడం లేదని వివాహిత వస్తే.. ఈ డాక్టర్ ఏం చేశాడంటే...

పిల్లలు పుట్టడం లేదని సరోగసీ సేవలు పొందుదామని ఫెర్టిలిటీ డాక్టరు వద్దకు వచ్చిన ఓ వివాహితపై సాక్షాత్తూ వైద్యుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే నగరం పరిధిలోని నౌపదలో జరిగింది.

థానే : పిల్లలు పుట్టడం లేదని సరోగసీ సేవలు పొందుదామని ఫెర్టిలిటీ డాక్టరు వద్దకు వచ్చిన ఓ వివాహితపై సాక్షాత్తూ వైద్యుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే నగరం పరిధిలోని నౌపదలో జరిగింది.

ధారవి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల వివాహిత తనకు పిల్లలు పుట్టడం లేదని ఫెర్టిలిటీ డాక్టరును కలిసేందుకు వచ్చింది. సరోగసీ స్పెషలిస్టు అయిన డాక్టరు వివాహితను గదిలోకి తీసుకెళ్లాడు.

rape

ఆమె జననాంగానికి ఒక రకమైన జెల్ పూసి బట్టలన్నీ విప్పేశాడు. ఆపై వివాహిత అరుస్తున్నా లెక్కచేయకుండా ఆమె నోరు మూసేసి డాక్టరే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపైన తాను రేప్ చేసినట్లు ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించాడు.

వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఫెర్టిలిటీ డాక్టరుపై ఐపీసీ సెక్షన్ 376, 420, 506 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత వివాహితను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, కేసు విచారణ బాధ్యతను మహిళా ఎస్ఐ ఆర్డీ షిండేకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+