మరొకరితో జీవనం: మాజీ భర్త పరిహారం ఎందుకు?
న్యూఢిల్లీ: విడాకులు తీసుకున్న తర్వాత మనోవర్తి కోసం కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి జీవిస్తుంటే, ఇక మనోవర్తి ఎందుకంటూ ప్రశ్నించింది.
అయితే ఈ కేసులో మైనర్‌గా ఉన్న పాపకు మాత్రం తండ్రి నుంచి పోషణ ఖర్చులు చెల్లించాల్సిందేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తితో కలిసి జీవనం చేస్తుంది కాబట్టి అ మహిళకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.

పటాన్ జిల్లాకు చెందిన ఈ కేసు హైకోర్టు బెంచ్‌కు రాగా విచారించింది. అంతక ముందు ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరగ్గా తీర్పు మహిళకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో తన మాజీ భార్య మరోకరితో సెక్సువల్ రిలేషన్‌షిప్ పెట్టుకుందని సాక్ష్యాలను చూపాడు.
దీంతో మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే "తెలియకుండానో లేదా అనుకోని పరిస్థితులు ఎదురైన సమయంలోనో ఒక రాత్రి తప్పు జరిగితే దాన్ని లైంగిక బంధం కింద పరిగణనలోకి తీసుకోలేం. కానీ, అదే బంధం శాశ్వతంగా నడుస్తుంటే మాత్రం దాన్ని గురించి ఆలోచించాల్సిందే" అని హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications