యాప్: మీ కలల సౌధాన్ని ఇక్కడ ఎంచుకోండి
హైదరాబాద్: మీ తొలి జన్మదిన వేడుకలు, మీ తర్వాత జన్మించే తోబుట్టువు, తోటలో గంటల తరబడి ఆడుకోవడం, తోటల అందమైన కథలు వినడం, సరే, మనం పుట్టి పరిగే ఇంటికి సంబంధించిన జ్ఞాపకాలు మనకు ఉంటాయి. అవును
మీ జీవితంలో ఎన్నో అతి ముఖ్యమైన, ఉద్వేగభరితమైన సంఘటనలను చూసే ఉంటారు. ఆ విషయంలో మరో మాట లేదు.
ఓ చిన్నారి జన్మించడం, వివాహం చేసుకోవడం, వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం, ఉద్యోగాలు మారడం, కాలేజీకి తిరిగి వెళ్లడం, ఇంటిని కొనుగోలు చేయడం, అటువంటి మరుపురాని జ్ఞాపకాలూ ఉంటాయి.
కానీ, ఇంటిని కొనుగోలు చేయడమనే ప్రక్రియనను దోనితోనూ పోల్చలేం. నమ్మండి, నమ్మకపోండి, ఇల్లు కొనుగోలు చేయడమనేది మన జీవితాల్లో ఒత్తిడికి గురిచేసే సంఘటన మాత్రమే కాకుండా ముఖ్యమైన సంఘటన కూడా.
కేవలం పెట్టుబడి పెట్టడమే కాదు, ఆ అనుభవం, అనుభూతి మన తర్వాతి జీవిత కాలమంతా మనతో ఉండిపోతుంది.
ఇల్లు ప్రపంచం నుంచి కేవలం మనకు ఆశ్రయం కల్పించేది మాత్రమే కాదు, అందులో మన పిల్లలను పెంచడానికి ప్రణాళికలు వేసుకుంటాం, భాగస్వాములతో పాటు మన వయస్సు పెరుగుతుంది. మన ఇంటితో ప్రేమలో పడుతాం. జ్ఞాపకాలను మనం అందులో ప్రోది చేసుకుంటాం.
ఇంటిని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం అని దానితో ఆర్థికంగా, ఉద్వేగపూరితంగా బంధం పెనవేసుకుపోయే నిర్ణయం మరోటి ఉండదు.
దాన్ని జాగ్రత్తగా చేయకపోతే నిర్ణయం ఓ వ్యక్తిని నిలబెడుతుంది లేదా కిందికి పడేస్తుంది. అందువల్ల, మన అంచనాలకు తగిన విధంగా, మన బడ్జెట్‌కు సరిపోయే విధంగా ఆస్తిని కనుక్కోవడం అత్యంత ముఖ్యమైంది.
ఇల్లు కోనడం లేదా అమ్మడం చేయదలచినప్పుడు మనలో చాలా మందికి హౌసింగ్ సెక్టార్‌కు సంబంధించి మార్కెట్ ధరలు తెలియవు. దీంతో మార్కెట్ ధరలను తెలుసుకునేందుకు మనకు అందుబాటులో ఉన్న ఏజెంట్లు లేదా బిల్డర్ల వద్దకు వెళతాం.
అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనకు ఖచ్చితమైన ధర కూడా తెలియక ఎక్కువ ధర చెల్లించి ఆస్తిని కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో ఆస్తి కొనుగోలు చేసేందుకు మనకు అందుబాటులో ఖచ్చితమైన ఆధారం యాప్ లాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
ఆస్తి ధరను తెలుసుకోవడంలో సాయపడటమే కాకుండా మార్కెట్ ధరకే పొందగలిగామని నిశ్చితంగా ఉండేలా. మనం ఎప్పుడైనా ఇంటిని అమ్మాలని లేదా కొనుగోలు చేయాలని అనిపించినప్పుడు, మన చుట్టుపక్కల వాళ్ల లాగా మార్కెట్ ధర తెలియకుండా ఉండటమనేది మంచిది కాదు.

మీ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు మార్కెట్‌లో ధరకు కాకుండా ఎక్కువ ధర చెల్లించేలా మిమ్మల్ని మోసం చేసే ఏజెంట్ల నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు.
మీ స్నేహితునికి సైతం రియల్టీ పోర్టల్ Magicbricks నూతనంగా ఆవిష్కరించిన PropWorth యాప్ గురించి చెప్పండి. కేవలం మూడు దశల్లో మీ ఆస్తి ధరను ఖచ్చితత్వంగా లెక్కించే బెంచ్ మార్క్ యాప్ ఈ PropWorth యాప్.
ఈ యాప్ ద్వారా ఆస్తిని శోధించడం చాలా సులభం. ఇంటి అమ్మడం లేదా కొనడం చేసే విధానంలో ధరను తగ్గించే ప్రయత్నం కూడా PropWorth యాప్‌లో సరి చూసుకోవచ్చు. ఆస్తిని అమ్మదలచినా లేదా కొనదలచినా ఏజెంట్లు, బ్రోకర్లకు బెంచ్ మార్క్ ధరను నిర్ణయించే అద్భుతమైన యాప్.
ఈ యాప్ ద్వారా అమ్మకందారులు వారి ఆస్తి యొక్క ఖచ్చితమైన మార్కెట్ ధరను తెలుసుకోవచ్చు. ఇక కొనుగోలుదారులు సైతం కొనుగోలు చేసే ఆస్తికి ఎంత మేరకు చెల్లించాలని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఏజెంట్లు సైతం తమ క్లయింట్లకు మార్కెట్ ధరను యాప్ ద్వారా అర్ధమయ్యే విధంగా చెప్పొచ్చు.
ఎవరైతే ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలనుకుంటారో అలాంటి వారికున్న అన్ని సందేహాలను ఈ యాప్ నివృత్తి చేస్తుంది. అంతేకాదు ఆస్తి ధరను తెలుసుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ప్రతిసారీ ఇల్లు మారాల్సిన బాధను కూడా ఈ యాప్ తప్పిస్తుంది.
PropWorthను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు గాను స్మార్ట్ అల్గారిథంతో పాటు అందుకు తగిన విధంగా అద్భుతమైన స్టాటస్టిక్స్‌ను ఉపయోగించి రూపకల్పన చేయడం జరిగింది. స్థానిక అపార్ట్‌మెంట్ లేదా ప్రాజెక్టుని అతి తక్కువ సమయంలో మీ ముందు ప్రత్యక్షం చేస్తుంది.
ప్రతి రోజూ మార్కెట్‌లో జరిగే హెచ్చుతగ్గుల ఆధారంగా నిజ ఆధారిత డేటాను ఈ యాప్ అందిస్తోంది. ఈ యాప్ డేటా ఎంతో ఖచ్చితం. ఎందుకంటే గత పది సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి వివరాలను అందజేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రాపర్టీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఇంటిని అమ్మాలన్నా, కొనాలన్నా మీరు తప్పనిసరిగా ఈ యాప్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇంకేందుకు ఆలస్యం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పుడే PropWorth యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఛాయిస్ మేరకు ఖచ్చితమైన ఇంటి ధరను తెలుసుకోండి.
ఇంటిని కొనుగోలు చేశాం కదా? ఇంటీరియర్ సంగతేంటి? అని మీరు అడగొచ్చు
ఇంటీరియర్ గురించి వేరే స్టోరీలో తెలుసుకుందాం.












Click it and Unblock the Notifications