వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుణెలో భారీ అగ్ని ప్రమాదం: ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో ఎగిసిన మంటలు

|
Google Oneindia TeluguNews

పుణె: మహారాష్ట్రంలోని పుణెలో శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ ఏరియాలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుుకన్నారు.

తీవ్రంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రాత్రి సమయం కావడంతో అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 Fire breaks out at Fashion Street market in Pune

ఒక్కసారిగా భారీగా మంటలు రావడంతో స్థానిక ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలసి ఉంది.

English summary
Fire breaks out at Fashion Street market in Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X