ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్తా కుటుంభం సత్నా నుండి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కల్వర్టు వద్దకు కారు చేరుకోవడంతో కారును అదుపుతప్పింది. పక్కనే లోయలో పడింది.

దీంతో కారులో ప్రయానిస్తున్న గుప్తాతో పాటు కుటుంభ సభ్యులు అంజు గుప్త, జ్యోతి గుప్త, బడ్డి గుప్త అక్కడికక్కడే మృతి చెందారు.కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో మహిళ మృతి చెందింది. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతి చెందిన వారు మొత్తం ఓకే కుటుంభం కావడంతో గుప్తా
గ్రామంలో విషాదం నెలకోంది.












Click it and Unblock the Notifications