సంరక్షణ గృహం నుండి తప్పించుకొన్న మైనర్ బాలికలు, ఎందుకంటే?
ప్రభుత్వ మహిళా శరణార్థలు గృహం నుండి ఐదుగురు మైనర్లు తప్పించుకొన్నారు. రెండంతస్థుల భవనం పై నుండి ఓ తాడు సహయంతో పారిపోయారు.మైనర్ బాలికలు ఎందుకు తప్పించుకొన్నారనే విషయం ఇంకా బయటకు రాలేదు.
మాల్దా: ప్రభుత్వ మహిళా శరణార్థలు గృహం నుండి ఐదుగురు మైనర్లు తప్పించుకొన్నారు. రెండంతస్థుల భవనం పై నుండి ఓ తాడు సహయంతో పారిపోయారు.మైనర్ బాలికలు ఎందుకు తప్పించుకొన్నారనే విషయం ఇంకా బయటకు రాలేదు.
మాల్దాలోని ఇంగ్లీష్ బజార్ లోని ప్రభుత్వం నడుపుతున్న మహిళల సంరక్షణ గృహం ఉంది. అందులో ఉమెన్ ట్రాఫికింగ్ కు గురైన వారికి పునరావాసం కల్పిస్తారు.

ప్రస్తుతం ఇందులో అక్రమ రవాణ నుండి బయటపడేసిన 77 మంది బాలిలకను సంరక్షిస్తున్నారు.అయితే అందులో నుండి అనుహ్యంగా బుదవారం ఉదయం రెండంతస్థుల భవనం పై నుండి ఒ తాడు సహయంతో ఐదురుగు మైనర్ బాలికలు తప్పించుకొన్నారు.
తప్పించుకొన్న బాలికంతా తమ స్వస్థలాలకు తరలివెళ్ళారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు అధికారులు ఆదేశించారు..అయితే ఈ బాలికలు ఎందుకు తప్పించుకొన్నారనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications