Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కచ్చితంగా చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో బ్యూటీ స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అలాంటి వారికి వాతావరణంలో కాలుష్యం అడ్డుగా నిలుస్తోంది. కాలుష్యం చర్మంకు, జుట్టు వెంట్రుకలకు హాని కలిగిస్తోంది. ఇక భారత దేశంలో అయితే వేసవి కాలంలో మండే ఎండలకు చర్మం మరింత దారుణంగా తయారవుతుంది. ఇలాంటి సందర్భంలో నాజూకైన చర్మం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండవేడిమి నుంచి చర్మంను రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసమే బెస్ట్ బ్రాండ్స్ నుంచి వచ్చే స్కిన్‌కేర్‌లను వినియోగించండి. రెగ్యులర్‌గా వాడే సన్ స్క్రీన్ లోషన్‌లు స్కిన్ కేర్‌లు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. అయితే అవి చర్మంను సురక్షితంగా ఉంచుతాయి. కానీ మీకో గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్లతో ఈ బ్యూటీ బ్రాండ్స్‌లేదా ప్రాడక్ట్స్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మీకు అందిస్తోంది. దాదాపు 70శాతం డిస్కౌంట్‌తో ఈ టాప్ బ్రాండ్ల ప్రాడక్ట్స్‌ను అందిస్తోంది.

ఇక ఈ ఆఫర్ చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. అంటే మార్చి 7వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. వెంటనే ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. ఆలస్యం చేస్తే తక్కువ ధరకు వచ్చే మంచి ప్రాడక్ట్స్‌ మీసొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఈ సారి ఫ్లిప్‌కార్ట్ ఏ ప్రాడక్ట్స్ పై డిస్కౌంట్ అందిస్తోందో ఒకసారి చూద్దాం.

సూర్యకిరణాలు ఎక్కువగా చర్మంపై పడితే చర్మం కమిలిపోయే అవకాశాలున్నాయి. అంతేకాదు తామరతోపాటు కొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చర్మసంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న చర్మరక్షణ ఉత్పత్తులును కొనుగోలు చేయండి.

Biotique Bio Morning Nectar Sunscreen Lotion - SPF 30 PA+ (25% off)

మీ చర్మం సూర్యకిరణాలు తట్టుకుని స్మూత్‌గా ఉండాలంటే బయోటిక్ ప్రాడక్ట్ మంచి ఆప్షన్. 25 శాతం డిస్కౌంట్‌తో మీకు ఫ్లిప్‌కార్ట్‌పై లభిస్తోంది

Lakme Sun Expert Ultra Matte Gel Sunscreen - SPF 50 PA+++(10% off)

లాక్మే అల్ట్రా మాట్ జెల్‌తో మీ చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోండి.ఇందులో స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 50గా ఉండటంతో సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. స్టోర్లలో లభించేదానికన్న ఫ్లిప్‌కార్ట్‌లో 10శాతం తక్కువ ధరకే మీకు లభిస్తుంది.

WOW SKIN SCIENCE 99% Pure Aloe Vera Gel at 15% off

వేసవికాలంలో చర్మంపై అలోవేరా రాస్తే చాలా సురక్షితంగా ఉంటుంది. ఈ జెల్ చర్మంపై రాస్తే అలోవెరా మొక్కను ముఖానికి రాసినట్లుగా అనుభూతి కలుగుతుంది.ఇక ఈ ప్రాడక్ట్‌లో 99శాతం అలోవెరా జెల్ ఉంటుండగా దీని ధర 15శాతం తక్కువకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

MCaffeine Coffee Exfoliation & Tan Removal Combo Scrub (15% off)

ఈ వేసవి కాలంలో చర్మం టాన్‌గా మారుతుంది. ఈ వేసవి కాలంలో ఎక్కడైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా చర్మసంరక్షణ ప్రాడక్ట్స్ తీసుకెళ్లండి. ఇందుకోసం నేచురల్ కాఫీ ఫేస్ స్క్రబ్ వినియోగించి టాన్‌ నుంచి విముక్తి పొందండి. ఫ్లిప్ కార్ట్ ద్వారా కాఫీ ఫేస్ స్క్రబ్ 15శాతం తక్కువ ధరకే లభిస్తోంది

ఇక బాత్ ప్రాడక్ట్స్ ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడతారు. ఎప్పుడూ ఫ్రెష్‌నెస్ ఇస్తూ మంచి సువాసన వెదజల్లే బాత్ ప్రాడక్ట్స్ అంటే మరింత ఇష్టపడతారు. ఇలాంటి బాత్ ప్రాడక్ట్స్ ఫ్లిప్ కార్టు ద్వారా 20శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి.

Palmolive Aroma Absolute Relax Shower Gel (25% off)

స్నానం చేసే సమయంలో పామోలివ్ అరోమాను అప్లయ్ చేయండి. రోజు మొత్తం తాజాగా కనిపించండి. ఈ ప్రాడక్ట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 25శాతం తక్కువకే లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం రెండు లేదా మూడు ఇప్పుడే కొనుగోలు చేయండి. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు.

Pears soft and fresh (20% off)

పియర్స్ సబ్బు ఎప్పటికీ ఫేవరెట్‌గానే నిలుస్తుంది. ఈ సబ్బు నిరంతంర మిమ్మలను తాజాగా ఉంచుతుంది. రోజుమొత్తం చాలా కూల్‌గా ఉంచుతుంది. పియర్స్ సోప్ ఫ్లిప్‌కార్టుపై 20శాతం తక్కువకే లభిస్తోంది.

Head & Shoulders Smooth & Silky Shampoo(30% off)

హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూను చాలా మంది వినియోగిస్తారు. చుండ్రును తరిమివేస్తుంది. ఈ షాంపూను ఫ్లిప్‌కార్ట్‌పై 30శాతం తక్కువ ధరకే పొందండి

Nivea Body Milk Nourishing Lotion( 30% off)

ఈ వేసవి కాలంలో మీ చర్మం చవికి పోతుంది. ఇందుకోసం మాశ్చరైజింగ్ క్రీమ్‌లను వినియోగించాలి. అందుకోసమే నివ్యా బాడీలోషన్ బాటిల్‌ను మీ చెంత ఉంచుకోండి. ఈ బాటిల్ 30శాతం తక్కువకే ఫ్లిప్‌కార్ట్ మీకందిస్తోంది. ఈ బాటిల్‌ను కొనుగోలు చేసి ఈ వేసవిలో మీ చర్మంను కాపాడుకోండి

ఇక ఎందుకు ఆలస్యం..ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్లను వినియోగించుకుని ఈ సమ్మర్‌లో మీ చర్మంను సూర్యవేడిమి నుంచి కాపాడుకోండి. ఈ అవకాశం మార్చి 7 నుంచి మార్చి 9వరకు మాత్రమే ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+