Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్: రూ.9999 లకే ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లపై కూడ డిస్కౌంట్లు

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్ లపై భారీగా డిస్కౌంట్లు, డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. బ్యాక్ టూ కాలేజీ సేల్ లో భాగంగా ఈ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిఫ్ కార్ట్.

న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్ లపై భారీగా డిస్కౌంట్లు, డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. బ్యాక్ టూ కాలేజీ సేల్ లో భాగంగా ఈ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిఫ్ కార్ట్.

ల్యాప్ టాప్ లపై మాత్రమే కాక, స్మార్ట్ ఫోన్లపై కూడ ధర తగ్గింపు కోసం డ్రీమ్ పోన్ సేల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. బ్యాక్ టూ కాలేజీ సేల్ లో భాగంగా ఇంటెల్ ల్యాప్ టాప్ లు రూ.9,999లకే అందుబాటులో ఉన్నాయి. ఏషర్ వన్ 10 ఆటమ్ టూ ఇన్ వన్ ల్యాప్ టాప్ ను కూడ రూ.9,999లకే అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.

Flipkart Dream Phone Sale Offers:Discounts on Phones

అంతేకాక ఇంటెల్ కోర్ ఐ 5 ట్యాబ్ ప్లూ రూ.38,990 నుండి ప్రారంభం కానున్నాయి.ఇంటెల్ కోర్ ఐ 3 ల్యాప్ టాప్ ల ధర రూ.22,990 ప్రారంభ ధర. ఈ ల్యాప్ టాప్ లపై అదనంగా రూ.3 వేల వరకు తగ్గింపు ఉంటుంది.

టూ ఇన్ వన్ ల్యాప్ ల ధర రూ.23,990 నుండి ప్రారంభం కానుంది. గేమింగ్ ల్యాప్ టాప్ లు ఎక్స్చేంజ్ పై రూ.20 వేల వరకు ఆఫర్ ఉంది.

ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ కోర్ ఐ 5వ, తరం ల్యాప్ టాప్ ల ధర రూ.58 వేలు, యాక్సిస్, బుజ్ క్రెడిట్ కార్డులపై అదనంగా 5 శాతం తగ్గింపు ఉంటుంది.

ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.ఈ ఫోన్ అసలు దరల 82 వేలు, దీన్ని రూ.59,999లకే ఇవ్వనున్నారు.

ఐ ఫోన్ 7, 32 జీబీ వేరియంట్ ధర రూ.60 వలే నుండి రూ.42,499 కు తగ్గించారు. గూగుల్ ఫిక్సెల్ పోన్ రూ.57 వేల నుండి రూ.39,999 దిగొచ్చింది. అదనంగా ఎక్చ్సేంజీ పై రెండువేలు తగ్గనుంది.

ఐఫోన్ మోడల్స్ పై కనీసం రెండువేల రూపాయాలను తగ్గించనున్నారు. మరికొన్ని స్మార్ట్ ఫోన్లపై కూడ ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. బ్యాక్ టూ కాలేజీ సేల్ నేటితో ముగుస్తోంది. డ్రీమ్ ఫోన్ సేల్ లు ఈ నెల 24వ, తేదివరకు కొనసాగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+