ఫ్లిప్‌కార్ట్ గాడ్జెట్ సేల్: ల్యాప్‌టాప్, కెమెరా, ట్యాబ్స్‌పై బంఫర్‌ఆఫర్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో గ్రాండ్ గాడ్జెట్ డేస్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌కింద గేమింగ్, హర్డ్‌వేర్, ల్యాప్‌ట్యాప్స్, కెమెరాలు, ఆడియో, యాక్ససరీస్‌పై బెస్ట్ డీల్స్ ఆఫర్లను ప్రకటించింది. జూలై 2
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో గ్రాండ్ గాడ్జెట్ డేస్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌కింద గేమింగ్, హర్డ్‌వేర్, ల్యాప్‌ట్యాప్స్, కెమెరాలు, ఆడియో, యాక్ససరీస్‌పై బెస్ట్ డీల్స్ ఆఫర్లను ప్రకటించింది. జూలై 26 నుండి ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
ఈ సేల్‌లో గాడ్జెట్‌లు రూ.999లకే లభ్యం కానున్నాయి. ఇంటెల్‌కోర్ ఐ3, ఇంటెల్‌కోర్ ఐ5, ప్రాసెసర్‌తో రూపొందించిన ల్యాప్‌టాప్‌లను ప్లిప్‌కార్ట్ రూ. 26,990లకు, రూ.41,990లకు లిస్ట్ చేసింది.

బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఏసర్, ఐబాల్, లావా, మైక్రోమ్యాక్స్, ల్యాప్‌టాప్ ధరలు అతి తక్కువకు రూ.10,499 , రూ.41,990 లిస్ట్ చేసింది.
బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు, ఏసర్, ఐబాల్, లావా, మైక్రోమ్యాక్స్ ల్యాప్‌టాప్ ధరలు అతి తక్కువ ధరకు రూ. 10, 499 నుండి ప్రారంభం కానున్నాయి.
గేమింగ్, ల్యాప్‌ట్యాప్‌లపై, ఎక్స్చేంజ్ రూ.20 వేల వరకు ఉంది. అంతేకాక టూ ఇన్ వన్ ల్యాప్‌ట్యాప్‌లను రూ. 25,990లకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఏఐఓ, డెస్క్‌టాప్ కలిగిన ఇంటెల్ , ఇంటెల్, లెనోవో, హెచ్‌పి ల్యాప్‌టాప్ ధరలు రూ. 32,490 నుండే ప్రారంభం కానున్నాయి.
ఈ గ్రాండ్ గాడ్జెట్ సేల్‌లో కానూన్ ఈఓఎస్ 700డీ డీఎస్ఎల్ఆర్ కెమెరా రూ.39,499లకే లభ్యం కానుంది. అదే విధంగా ఈ కెమెరాతోపాటు రూ.6,999 విలువ గల మోటో హెడ్‌ఫోన్స్ ఉచితంగా లభించనున్నాయి. అదనంగా యాక్సిస్ బ్యాంకు, క్రెడిట్ కార్డుదారులందరికీ 5 శాతం తగ్గింపుకు ప్లిఫ్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.
గోప్రో హిరో 5 స్పోర్ట్స్ యాక్షన్ కెమెరా కూడ రూ. 38,100లకే లభించనుంది. వీటితోపాటు ఐపాడ్ టాబ్లెట్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ , లెనోవో, శాంసంగ్, మైక్రోమ్యాక్స్ ఐబాల్ వంటి టాబ్లెట్లపై గ్రేట్ డిస్కౌంట్లను ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ , హెమ్‌థియేటర్ సిస్టమ్స్ వంటి ఆడియో యాక్ససరీస్‌పై కూడ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ప్రకటించింది.












Click it and Unblock the Notifications