ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డిస్కౌంట్ సేల్, భారీ ఆఫర్లు: రూ.1కే ల్యాప్‌టాబ్, మొబైల్ గెలవొచ్చు

న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ ఆపర్లు ప్రకటించింది. మే 13వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌తో నాలుగు రోజుల పాటు పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. పలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఇస్తోంది.

గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్సెల్‌ ధరలను తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ఉన్నవారు వివిధ వస్తువుల కొనుగోలుపై పదిశాతం రాయితీ ఉంది. గూగుల్‌ పిక్సెల్‌ ధర సుమారు రూ.50వేలు ఉండగా, బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌లో రూ.34,999లకు, రూ.17,900 ఉన్న శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ రూ.10,999కు లభిస్తుంది.

 Flipkart Sale Promises Price Drops on Pixel 2 XL, Samsung Galaxy On Nxt, and More

పవర్ బ్యాంకులు రూ.499కే లభిస్తాయి. మే 15న హానర్‌ 10ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్‌ చేయనున్నారు. బట్టలు, చెప్పులు, టెలివిజన్‌లు, ఫర్నీచర్‌, గృహలంకరణ తదితర వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి.

ఈసారి ప్రత్యేకంగా గేమ్స్‌ కార్నర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా రూ.1కే ల్యాప్‌టాప్‌, మొబైళ్లను గెలుచుకునే అవకాశముంది. 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇందుకు షరతులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+