విద్యార్థితో టీచర్ 'సెక్స్ రిలేషన్': కారులోనే పలుమార్లు.. నిఘా పెట్టడంతో దొరికిపోయి!

Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: విద్యాబుద్దులు నేర్పి.. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే వక్రమార్గం పడుతున్నారు. ఓ విద్యార్థి దృష్టిని చదవు మీద నుంచి సెక్స్ మీదకు మళ్లించి.. అతనితో తన కామ వాంఛలు తీర్చుకున్న ఓ టీచర్ బాగోతం తాజాగా బట్టబయలైంది. విద్యార్థితో పలుమార్లు తన కారులోనే సెక్స్ చేసినట్లు ఒప్పుకుంది.

ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో కెమిస్ట్రీ టీచర్ గా పనిచేస్తున్న టీఫానీ జెలీ(35) అనే మహిళ ఈ నీచానికి పాల్పడింది. 17ఏళ్ల వయసున్న ఓ విద్యార్థితో సాన్నిహిత్యం పెంచుకుని.. నిత్యం చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. బాలుడి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు.. అతనికి తెలియకుండా చాటింగ్ విషయాలను పరిశీలించారు. దీంతో కెమిస్ట్రీ టీచర్ టీఫానీతో అతను చాట్ చేస్తున్నట్లు తెలిసింది.

Florida chemistry teacher had sex with student

విషయాన్ని నేరుగా స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి.. నిఘా పెట్టాలని కోరారు. పోలీసులు సహాయంతో.. స్కూల్ యాజమాన్యం సదరు టీచర్ పై నిఘా పెట్టింది. ఇద్దరి సంభాషణలను ట్రాప్ చేయడంతో వీరిద్దరు తరుచు సెక్స్ లో పాల్గొన్నట్లు తెలిసింది. తన కారులోనే టీఫాలీ టీచర్ విద్యార్థితో పలుమార్లు సెక్స్ లో పాల్గొన్నట్లుగా నిర్దారణ అయింది. దీంతో నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Florida police say a 35-year-old high school teacher was unaware they were listening in when she confirmed that she had a sexual relationship with a student.
Please Wait while comments are loading...