లాలూ, రబ్రీలపై ట్విట్టర్‌లో జోక్‌లే జోక్‌లు (ఫొటోలు)
పాట్నా: సాంకేతిక పరిజ్ఝానం విపరీతంగా అభివృద్ధి చెందడంతో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. వివిధ విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడానికి అవి అవకాశం కల్పిస్తున్నాయి. లాలూ ప్రసాద్‌పై, దాణా కుంభకోణంలో ఆయన దోషిగా తేలడంపై మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వ్యాఖ్య జోరు కనిపించింది.
లాలూ ప్రసాద్ యాదవ్‌ను సిబిఐ కోర్టు దోషిగా తేల్చిన వెంటనే ట్విట్టర్‌లో ఆయనపై, ఆయన సతీమణి రబ్రీదేవిపై హాస్యస్పోరకమైన వ్యాఖ్యలు జోరందుకున్నాయి. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 66 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీ జైలుకు పంపించారు.
ఆయనకు కోర్టు అక్టోబర్ 3వ తేదీ శిక్షను ఖరారు చేయనుంది. ప్రజలు ట్విట్టర్‌లో ప్రవేశించి, దాణా కుంభకోణం, లాలూ, జైలు వంటి పదాలు ట్విట్టర్‌లో ముఖ్యమైన పదాలుగా మారిపోయాయి.
లాలూ, ఆలు జోక్ తిరిగి..
లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో దోషిగా తేలిన వెంటనే లాలూ - ఆలు జోక్ తిరిగి ముందుకు వచ్చింది. ట్విట్టర్‌లో ఆ జోక్ రౌండ్లు కొట్టింది.
లాలూ, రబ్రీలపై జోక్స్
దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్‌ను దోషిగా తేలుస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లూలా, ఆయన సతీమణి రబ్రీదేవిపై జోక్‌లు విరుచుకుపడ్డాయి.
సిబిఐపై విమర్శలు..
దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను సిబిఐ కోర్టును దోషిగా తేల్చింది. అయితే, సిబిఐపై కూడా ట్విట్టర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి.
సోనియా ఉన్నారా..
దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలడం వెనక కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్లు ట్విట్టర్ కామెంట్లు చేసినవారు అనుమానాలు వ్యక్తం చేశారు.
పాటను గుర్తు చేసుకున్నారు..
దాణా కుంభకోణంపై తీర్పు వెలువడిన నేపథ్యంలో ట్విట్టర్‌లో పాత పాటను గుర్తు చేసుకున్నారు. వేక్ మీ అప్ వెన్ సెప్టెంబర్ ఎండ్స్ పాటను ట్విట్టర్‌లో గుర్తు చేసుకున్నారు.
ప్రతిస్పందన ఇలా..
దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దోషిగా తేల్చడంపై ట్విట్టర్‌లో వ్యాఖ్యలు విరివిగా కనిపించాయి.
లాలూపై జోక్స్..
లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో దోషిగా తేలిన తర్వాత హాస్యస్పోరకమైన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో చోటు చేసుకున్నాయి.
పిల్లల ప్రతిస్పందనపై...
తమ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో ఆయన సంతానం ఎలా ప్రతిస్పందిస్తారనే విషయాలను ఊహించి కొందరు వ్యాఖ్యలు రాశారు.
ఇలా కూడా..
లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణాకు ముడిపెడుతూ నవ్వులు పుట్టించే వ్యాఖ్యలు చేశారు. లాలూపై జోక్సుకు కొదవేమీ లేదు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications