రైలు నుంచి దూకి విదేశీ జాతీయుడి మృతి
జైపూర్: రైలు నుంచి దూకడంతో ఓ విదేశీ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అతనితో పాటు అతని మిత్రుడు కూడా రైలు నుంచి కిందికి దూకాడు. నెదర్లాండుకు చెందిన వ్యక్తి మృతి చెందగా, అతని మిత్రుడు గాయపడ్డాడు.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. రాజస్థాన్‌లోని సవా్ మధోపూర్‌లో ఈ సంఘటన జరిగింది. తాము ఎక్కాల్సిన రైలు కాకుండా మరో రైలు ఎక్కినవారు ఆ విషయం తెలుుకుని కిందికి దూకేశారు. దాంతో ఆ సంఘటన చోటు

వారిద్దరు సవాయ్ మధోపూర్ నుంచి ఆగ్రాకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆగ్రాకు వెళ్లే రైలు కూడా వేరే రైలు ఎక్కారు. దాంతో రైలు కదులుతున్న సమయంలో విషయం తెలుసుకుని దూకేశారు.












Click it and Unblock the Notifications