కేబినెట్ మాజీ సెక్రటరీ టీఎస్సార్ సుబ్రహ్మణ్యమ్ కన్నుమూత

న్యూఢిల్లీ: కేబినెట్ మాజీ సెక్రటరీ టీఎస్సార్ సుబ్రహ్మణియన్ సోమవారం మృతి చెందారు. అతని వయస్సు 79 ఏళ్లు. ఈ మేరకు ఐఏఎస్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.

టీఎస్సార్ సుబ్రహ్మణ్యన్ మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యామని పేర్కొన్నారు. అందరిలోకి ఉత్తమ వ్యక్తి అని కొనియాడారు.

Former Cabinet Secretary TSR Subramanian Passes Away

ఐఏఎస్ అధికారులకు ఇది తీరని లోటు అన్నారు. సుబ్రహ్మణ్యన్ కుటుంబానికి ఈ సందర్భంగా ఐఏఎస్ అసోసియేషన్ సంతాపం తెలిపింది.

సుబ్రహ్మణ్యన్ ఆలోచనలు ఎప్పుడు మా వెంటే ఉండి అవి తమను నడిపిస్తాయని వారు పేర్కొన్నారు.

కాగా, సుబ్రహ్మణ్యన్ అంత్యక్రియలు లోథి రోడ్డులో సాయంత్రం ఐదున్నర గంటలకు సాగనున్నాయి. సుబ్రహ్మణ్యన్ 1996 ఆగస్ట్ 1 నుంచి 1998 మార్చి 31 వరకు కేబినెట్ సెక్రటరీగా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+