ప్రేమించుకొన్నారు, ప్రియురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థం, దారుణమిలా...
మాజీ ప్రియురాలికి కాబోయే భర్తను చంపినందుకుగాను సైన్యంలో పనిచేస్తోన్న ఓ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ లో చోటుచేసుకొంది.
రూప్ నగర్:మాజీ ప్రియురాలికి కాబోయే భర్తను చంపినందుకుగాను సైన్యంలో పనిచేస్తోన్న ఓ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ లో చోటుచేసుకొంది.
శివాని శర్మ అనే యువతికి కొంత కాలం క్రితం ఆర్మీ జవాన్ కమల్ దేవ్ తో ప్రేమలో పడింది.చాలా కాలం పాటు వారిద్దరూ పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.అయితే ఎట్టకేలకు వారి వ్యవహరం పెద్దలకు తెలిసిపోయింది.
అయితే వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వివాహం చేసుకోకుండానే వారు విడిపోయారు.కొంతకాలానికి శివానికి నీరజ్ కుమార్ తో తల్లిదండ్రులు వివాహన్ని నిశ్చయించారు.

శివాని, నీరజ్ లు ఆధివారం నాడు తమ స్వంత గ్రామమైన ఉనా నుండి నాలాగడ్ వెళ్ళడానికి బస్సులో బయల్దేరారు. కమల్ దేవ్ వారిని వెంబడించారు. ఇబ్బందులకు గురిచేశారు.వారిద్దరూ పంజాబ్ లోని రూప్ నగర్ లో బస్సు దిగగానే కమల్ దేవ్ కిరాతకానికి పాల్పడ్డాడు.
పంజాబ్ లోని రూప్ నగర్ లోని శివానీ, నీరజ్ లు బస్సు దిగగానే కమల్ దేవ్ వారిద్దరిపై ఆయుధంపై దాడి చేశాడు. నీరజ్ మెడకు తీవ్ర గాయాలయ్యాయి.అతణ్ణి ఆసుపత్రికి తరలించే లోపుగా ఆయన చనిపోయాడు. శివాని తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు కమల్ దేవ్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు.నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications