వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 2,000 నోటు చెత్త క్వాలిటీ: నటి రమ్య

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మండ్య మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా అలియాస్ దివ్య స్పందన కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2,000 నాణ్యంగా లేదని, ఆడవాళ్ల పెదాలకు వేసుకునే రంగును తుడిచేసినట్లు చేస్తే ఆ నోటు రంగు తుడిచిపెట్టుకుపోతుందని ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో ఆరోపించారు.

రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 8వ తేది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్య మండిపడుతున్నారు.

MP Ramya

తొందరపాటు నిర్ణయం తీసుకుని నాసిరకమైన రూ.2,000 నోట్లు తయారు చేశారని. ఈ నోటును రుద్దితో రంగు బయటకు వచ్చేస్తుందని ఓ వీడియో తీసి తన ట్బిట్టర్ అకౌంట్ లో పెట్టారు. ఆడవాళ్లు పెదాలకు వేసుకునే రంగు తుడిచేస్తే ఎలా వెళ్లి పోతుందో అంతకంటే ఎక్కువగానే ఈ నోటుకు ఉన్న రంగు నాసిరకంగా ఉందని రమ్య ట్విట్టర్ ఆరోపించారు.

English summary
Rs 2,000 note Quality Test: My help at home showed me a video of a man wiping the color off the 2000 rs note, I didn't believe it. So they tried it out themselves Tweeted former Mandya MP Ramya alias Divya Spandana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X