2014లో తాను రాజీనామా చేశాను, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆ రహస్యం ఇదే, మోడీతో సహ!

న్యూఢిల్లీ: 2014 లోక్ సభ ఎన్నికల తరువాత తన ఎంపీ పదవికి తాను రాజీనామా చేశానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. వివిద పార్టీల నాయకులు మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన సేవల గురించి లోక్ సభలో మాట్టాడిన సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ తాను ఎందుకు రాజీనామా చేశాను ? అని వివరించారు.

2014 లోక్ సభ ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ 276 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ లెక్కలు తారుమారు అయ్యి బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించింది.

Former PM HD Deve Gowda revealed that He had offered his resignation for his MP post in 2014.

బీజేపీకి ఎన్ డీఏ మద్దతు ఇవ్వడంతో 300 మందికి పైగా ఎంపీలు మద్దతు ఇవ్వడం, ప్రధానిగా నరేంద్ర మోడీ కావడంతో మాజీ ప్రధాని దేవేగౌడకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో తాను చెప్పిన మాట నిలబెట్టుకుంటానని, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని దేవేగౌడ ప్రకటించారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీతో సహ అనేక మంది నాయకులు మాజీ ప్రధాని దేవేగౌడ రాజీనామాను వ్యతిరేకించారు. రాజకీయాల్లో ఆలాంటి సవాళ్ల వస్తుంటాయి, పోతుంటాయని, మీ రాజకీయ అనుభవం తమకు అవసరం అని, లోక్ సభలో మీలాంటి పెద్దలు ఉండటం మాకు అవసరం అని చెప్పడంతో తాను రాజీనామాను వెనక్కు తీసుకున్నానని మాజీ ప్రధాని దేవేగౌడ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+