బెంగళూరులో పట్టపగలు పోలీసును వెంటాడి కొట్టిన స్థానికులు, పబ్లిక్ గా పేకాట !

బెంగళూరు: బెంగళూరు నగరంలో పట్టపగలు ఓ కానిస్టేబుల్ ను నడిరోడ్డు మీద వెంటాడి వెంటాడి దాడి చేశారు. కానిస్టేబుల్ మీద దాడిచేసి నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని, కానిస్టేబుల్ మీద పట్టపగలు దాడి జరగడంతో పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు.

బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లో సోమవారం పట్టపగలు పబ్లిక్ గా పేకాటఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఓ కానిస్టేబుల్ ఒంటరిగా అక్కడికి వెళ్లాడు, ఆ సమయంలో పేకాటఆడుతున్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

Four people arrested in connection with thrashing a cop in Benagaluru

అంతే పేకాటఆడుతున్న వారు ఆ కానిస్టేబుల్ ను చితకబాదేశారు. రోడ్డు మీద పారిపోవడానికి ప్రయత్నించిన పోలీసును వెంటాడి దాడి చేశారు. కానిస్టేబుల్ మీద దాడి చేస్తున్న సమయంలో స్థానికులు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+