బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fraud: టిప్పుటాపుగా రెఢీ అయ్యి అక్కడే ఉంటాడు. బకరాలు చిక్కారని లక్షల్లో లాగేశాడు. సీన్ రివర్స్ తో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని ఆశపడుతున్న యువకులను టార్గెట్ చేసుకున్న వ్యక్తి లక్షలు లక్షలు సంపాధించాలని స్కెచ్ వేశాడు. ఉదయం నిద్రలేచి టిప్పుటాపుగా రెడీ అవుతున్న కేటుగాడు నేరుగా విధానసౌధ దగ్గరకు వెళ్లిపోతున్నాడు. ఏదోఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే చాలు దేవుడా అంటూ తిరుగుతున్న నిరుద్యోగులకు గాలం వేస్తున్నాడు. మీకు మంచి ఉద్యోగం రావాలంటే ఇంటర్ లో కచ్చితంగా మంచి మార్కులు వచ్చి ఉండాలని వారికి చెప్పాడు. నిరుద్యోగుల దగ్గరే నకిలి మార్కుల జాబితాను తయారు చేయించిన కేటుగాడు తరువాత వారి దగ్గర లక్షలు లక్షలు డబ్బులు లాక్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా రాలేదని అతనికి డబ్బులు ఇచ్చిన వారు ప్రశ్నించారు. ఈరోజు రేపు అంటూ తప్పించుకుని తిరుగుతున్న కేటుగాడి స్కెచ్ లు రివర్స్ కావడంతో అతను పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

Lady owner: లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, ఇంటి యజమానితో సీఐ సెటైర్లు, క్లైమాక్స్ లో!Lady owner: లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, ఇంటి యజమానితో సీఐ సెటైర్లు, క్లైమాక్స్ లో!

కర్ణాటకలో నిరుద్యోగులు

కర్ణాటకలో నిరుద్యోగులు

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కంపేనహళ్లిలో ఈరన్న అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని చాలా మంది యువతి, యువకులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎంతో వెనుకబడిన ఉత్తర కర్ణాటక యువకులు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని ఆశపడుతున్నారు.

 ఉత్తర కర్ణాటక నిరుద్యోగులు

ఉత్తర కర్ణాటక నిరుద్యోగులు

ఉత్దర కర్ణాటకకు చెందిన వారు అయితే బెంగళూరులో వారికి ఎక్కువగా పరిచయాలు ఉండవని, వారిని టార్గెట్ చేసుకుంటే తన పని పూర్తి అయిపోతుందని ఈరన్న అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని ఆశపడుతున్న యువకులను టార్గెట్ చేసుకున్న ఈరన్న లక్షలు లక్షలు డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశాడు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే

ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే

ఉదయం నిద్రలేచి టిప్పుటాపుగా రెడీ అవుతున్న కేటుగాడు ఈరన్న నేరుగా బెంగళూరులోని విధానసౌధ ( అసెంబ్లీ) దగ్గరకు వెళ్లిపోతున్నాడు. ఏదోఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే చాలు దేవుడా అంటూ తిరుగుతున్న నిరుద్యోగులకు ఈరన్న గాలం వేస్తున్నాడు. మీకు మంచి ఉద్యోగం రావాలంటే ఇంటర్ లో కచ్చితంగా మంచి మార్కులు వచ్చి ఉండాలని ఈరన్న ఉత్తర కర్ణాటకు చెందిన కొందరు నిరుద్యోగులకు చెప్పాడు.

 అడ్డంగా చిక్కిపోయాడు

అడ్డంగా చిక్కిపోయాడు

నిరుద్యోగుల దగ్గరే నకిలి మార్కుల జాబితాను తయారు చేయించాడు. తరువాత ఈరన్న నయన్, శఓభా, సంగమేశ్వర్, అరుణ్ కుమార్, సిద్దేశ్వర, శివకుమార్ తదితరుల దగ్గర లక్షలు లక్షలు డబ్బులు లాక్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా రాలేదని అతనికి డబ్బులు ఇచ్చిన వారు ప్రశ్నించారు. ఈరోజు రేపు అంటూ తప్పించుకుని తిరిగాడు. బాధితులు విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన విధాన సౌధ పోలీసులు కేటుగాడు ఈరన్నను అరెస్టు చేశారు. ఇంతకాలం వేసిన స్కెచ్ లు రివర్స్ కావడంతో ఈరన్న పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

English summary
Fraud: Young man cheats people in the name of government job in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X