Friend wife: హార్డ్ వేర్ వ్యాపారం, ఫ్రెండ్ భార్య మీద మోజు, ఇంట్లో రచ్చరచ్చ, స్క్రూలు బిగించేశారు !

చెన్నై: దంపతులు హ్యాపీగా కాలం గడుపుతున్నారు. వ్యాపారం చేస్తున్న వ్యక్తి భర్తకు స్నేహితుడు అయ్యాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న ఆ వ్యాపారి అతని భార్య మీద కన్ను వేశాడు. వ్యాపారికి ఇంకా వివాహం కాలేదు. పక్కింటి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందనే సామెతలా ఆ వ్యాపారి అతని స్నేహితుడి భార్య మీద మోజుపడ్డాడు. ఫ్రెండ్ భార్య టీ, నీళ్లు ఇచ్చే సమయంలో ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడప్పుడు ఫోన్లు చేసి నా కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. విషయం భర్తకు చెబితే లేనిపోని గొడవలు అవుతాయని ఆమె చాలాకాలం సైలెంట్ గా ఉండిపోయింది. అయితే ఫ్రెండ్ పనిమీద బయటకు వెళ్లాడని తెలుసుకున్న ఆ వ్యాపారి నేరుగా అతని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫ్రెండ్ భార్యను పట్టుకుని ఆమెను అనుభవించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఇంట్లో ఫ్రెండ్ భార్యను పట్టుకుని రచ్చరచ్చ చేశాడని సమాచారం. తరువాత స్థానికులు చితకబాదుతారని తెలుసుకున్న ఆ వ్యాపారి అక్కడి నుంచి సైలెంట్ గా జారుకున్నాడు. ఫ్రెండ్ భార్య రివర్స్ కావడంతో ఇప్పుడు ఆ వ్యాపారి జైల్లో వన్ టూ అంటూ ఏడు వరకు ఊచలు లెక్కపెడుతున్నాడు. హార్డ్ వేర్ వ్యాపారం చేసుకోకుండా పాటుపడిన వ్యాపారికి ఇప్పుడు స్క్రూలు బిగించేశారు.

 హార్డ్ వేర్ ఔట్ లెట్ వ్యాపారం

హార్డ్ వేర్ ఔట్ లెట్ వ్యాపారం

చెన్నైలోని మన్నాడిలో నివాసం ఉంటున్న ముస్తఫా (25) అనే వ్యక్తి హార్డ్ వేర్ ఔట్ లెట్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. ముస్తఫాకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహమ్మద్ (పేరు మార్చడ జరిగింది) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాడు. ముస్తఫా, మోహమ్మద్ చాలాకాలం నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు.

 ఫ్రెండ్ భార్య మీద కన్నుపడింది

ఫ్రెండ్ భార్య మీద కన్నుపడింది

మోహమ్మద్ కు వివాహం అయ్యింది. చెన్నైలోనే మోహమ్మద్ అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ దంపతులు హ్యాపీగా కాలం గడుపుతున్నారు. వ్యాపారం చేస్తున్న ముస్తఫా అతని ఫ్రెండ్ మోహమ్మద్ ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. ఫ్రెండ్ మోహమ్మద్ ఇంటికి వెలుతున్న వ్యాపారి ముస్తఫా అతని భార్య మీద కన్ను వేశాడు.

 అందంగా ఉన్న ఫ్రెండ్ భార్య మీద మోజు

అందంగా ఉన్న ఫ్రెండ్ భార్య మీద మోజు

వ్యాపారి ముస్తఫాకు ఇంకా వివాహం కాలేదు. పక్కింటి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందనే సామెతలా వ్యాపారి ముస్తఫా అతని స్నేహితుడు మోహమ్మద్ భార్య మీద మోజుపడ్డాడు. అయితే మోహమ్మద్ భార్య మాత్రం ముస్తఫాకు లొంగలేదు. మోహమ్మద్ ఇంటికి వెలుతున్న ముస్తఫా ఏదో ఒకటి మాట్లాడుతూ అతని భార్యను లొంగదీసుకోవాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

 టీ ఇస్తే చెయ్యి పట్టుకుని ?

టీ ఇస్తే చెయ్యి పట్టుకుని ?

ఫ్రెండ్ మోహమ్మద్ ఇంటికి వెలుతున్న ముస్తఫా అతని భార్య టీ, నీళ్లు ఇచ్చే సమయంలో ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడప్పుడు ఫోన్లు చేసిన ముస్తఫా నా కోరిక తీర్చాలని ఫ్రెండ్ మోహమ్మద్ భార్యను వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. ముస్తఫా విషయం తన భర్త మోహమ్మద్ కు చెబితే లేనిపోని గొడవలు అవుతాయని ఆమె చాలాకాలం సైలెంట్ గా ఉండిపోయింది.

 ఫ్రెడ్ ఊరికి వెళ్లాడని తెలుసుకుని పరుగో పరుగు

ఫ్రెడ్ ఊరికి వెళ్లాడని తెలుసుకుని పరుగో పరుగు

ఫ్రెండ్ మోహమ్మద్ పనిమీద బయటకు వెళ్లాడని తెలుసుకున్న వ్యాపారి ముస్తఫా వ్యాపారం కూడా వదిలేసి నేరుగా అతని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫ్రెండ్ మోహమ్మద్ భార్యను పట్టుకుని ఆమెను అనుభవించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఇంట్లో ఫ్రెండ్ మోహమ్మద్ భార్యను పట్టుకుని బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి రచ్చరచ్చ చేశాడని సమాచారం.

 సైలెంట్ గా జారుకున్న కిలాడి

సైలెంట్ గా జారుకున్న కిలాడి

మోహమ్మద్ భార్య ఎదురుతిరగడంతో ముస్తఫా భయపడిపోయాడని తెలిసింది. స్థానికులు చితకబాదుతారని తెలుసుకున్న ముస్తఫా అతని ఫ్రెండ్ మోహమ్మద్ ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి సైలెంట్ గా జారుకున్నాడు. ఫ్రెండ్ మోహమ్మద్ భార్య రివర్స్ కావడం, కేసు పెట్టడంతో ఇప్పుడు కథ రసవత్తరంగా మారింది.

 మోజు తీరలేదు కాని దూలతీరింది

మోజు తీరలేదు కాని దూలతీరింది

మోహమ్మద్ భార్య కేసు పెట్టడంతో ముస్తఫాను అరెస్టు చేసి జైలుకు పంపించామని చెన్నైలోని ఎస్పానాడే పోలీసులు చెప్పారు. వ్యాపారి ముస్తఫా ఇప్పుడు జైల్లో వన్ టూ అంటూ ఏడు వరకు ఊచలు లెక్కపెడుతున్నాడు. మొత్తం మీద ఫ్రెండ్ ఇంటికే వెళ్లి అతని భార్య మీదకామంతో రగిలిపోయిన ముస్తఫాకు దూలతీరిపోయిందని ఆ ప్రాంతంలోని ప్రజలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+