Girl: ఒకే చోట నివాసం, 8 ఏళ్ల అమ్మాయిని 14 ఏళ్ల అబ్బాయి ఏం చేశాడంటే ?, అంతాయిన తరువాత?

రాయ్ పూర్/ఛత్తీస్ గఢ్: ఒకే బిల్డింగ్ లో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి, ప్రతిరోజు అన్ని ఫ్లోర్స్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు కలుసుకుంటున్నారు. ఇదే భవనంలో నివాసం ఉంటున్న 7 ఏళ్ల అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి శవమై కనిపించింది.

ఛత్తిస్ గఢ్ లోని రాయప్ పూర్ లో 7 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు, 14 ఏళ్ల అబ్బాయి కుటుంబ సభ్యులు ఒకే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులకు పరిచయం ఉంది. ప్రతిరోజు ఎదురుపడిన సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు, అబ్బాయి కుటుంబ సభ్యులు పలకరించుకుంటున్నారు.

Friends: Girl raped and murder by minor boy in Chhattisgarh

అబ్బాయి, అమ్మాయి ఇంటి బయట ఆడుకోవడానికి వెలుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన 7 ఏళ్ల అమ్మాయి ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లి తరువాత కనపడలేదు. రాత్రి అయినా అమ్మాయి ఇంటికి రాలేదు. అమ్మాయి కోసం ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో గాలించారు.

అమ్మాయి కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అమ్మాయి కోసం గాలించారు. అమ్మాయి నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో కనపడకుండా పోయిన 7 ఏళ్ల అమ్మాయి శవమై కనిపించడం కలకలం రేపింది.

అమ్మాయి మీద అక్కడే నివాసం ఉంటున్న 14 ఏళ్ల అబ్బాయి లైంగిక దాడి చేసి ఆమెను హత్య చేసి శవాన్ని పక్కన వదిలేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిని హత్య చేసిన 14 ఏళ్ల అబ్బాయి తరువాత అతని అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+