Friends: హిజ్రాతో అక్రమ సంబంధం, స్నేహితుడికి కత్తిపోట్లు, మ్యాటర్ వేరే !
బెంగళూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. వయసుకు వచ్చిన యువకులు ప్రతినిత్యం టచ్ లో ఉంటున్నారు. ఎవరి పనులు వాళ్లు పూర్తి చేసుకుని సాయంత్రం, రాత్రి కలుస్తున్నారు. రాత్రిపూట మద్యం సేవించి ఎంజాయ్ చేసే విషయంలో యువకులు వారివారి సమస్యలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఓ యువకుడి వ్యక్తిగత విషయంపై సాటి స్నేహితులు చులకనగా మాట్లాడారని తెలిసింది. ఓ యువకుడు హిజ్రాతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని అతన్ని ఆటపట్టించారు. ఇదే విఫయంలో స్నేహితుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత స్నేహితుల మద్య అభిప్రాయ విబేదాలు రావడంతో దూరం అయ్యారు. రాత్రి ఒంటరిగా నిలబడి ఉన్న వ్యక్తి మీద అతని స్నేహితులు హత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో నివాసం
బెంగళూరులోని డీజేహళ్ళి సమీపంలోని ఏకే కాలనీలె ప్రవీణ్ అలియాస్ పూణే, సురేష్, శ్యాముయల్ అనే యువకులు నివాసం ఉంటున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం వీళ్లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. వయసుకు వచ్చిన పూణే, సురేష్, శ్యాముయల్ యువకులు ప్రతినిత్యం టచ్ లో ఉంటున్నారు.

రాత్రి మీటింగ్
పూణే, సురేష్, శ్యాముయల్ ఎవరి పనులు వాళ్లు పూర్తి చేసుకుని సాయంత్రం, రాత్రి కలుస్తున్నారు. రాత్రిపూట మద్యం సేవించి ఎంజాయ్ చేసే విషయంలో పూణే, సురేష్, శ్యాముయల్ వారివారి సమస్యలతో పాటు వారి వ్యక్తిగత విషయాలను స్నేహితులు అందరికి షేర్ చేసుకుంటున్నారు.
Recommended Video

కత్తులతో పొడిచేసి ఎస్కేప్
ఇదే సమయంలో ఓ యువకుడి వ్యక్తిగత విషయంపై సాటి స్నేహితులు చులకనగా మాట్లాడారని తెలిసింది. ప్రవీణ్ అనే యువకుడు హిజ్రాతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని శ్యాముయల్, సురేష్ కలిసి ప్రవీణ్ ను ఆటపట్టించారు. ఇదే విఫయంలో స్నేహితుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత స్నేహితుల మద్య అభిప్రాయ విబేదాలు రావడంతో దూరం అయ్యారు. రాత్రి ఒంటరిగా నిలబడిన శ్యాముయల్ మీద ప్రవీణ్ అలియాస్ పూణే, సురేష్ కలిసి రోడ్డు పక్కన నిలబడి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న ఆ యవకులు స్నేహితుడు శ్యాముయల్అతని స్నేహితులు హత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. కత్తిపోట్లకు గురైన శ్యాములయ్ ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శేషాద్రి అనే హిజ్రాతో ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ చేస్తున్నాడని, ఇదే విసయంలో హత్యాయత్నం జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications