ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ , సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 నవంబర్ 2019.

సంస్థ పేరు: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ డైరెక్టర్ , సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ
పోస్టుల సంఖ్య: 44
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 నవంబర్ 2019

FSSAI recruitment 2019:Apply for 44 Assistant Director and various Post

విద్యార్హతలు: బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లొమా

వయస్సు: 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16-10-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11-11-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+