చెప్పులేసుకునేందుకు తాగిన వ్యక్తి తిప్పలు(వీడియో)

బెంగళూరు: బాగా తాగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తుంటారో మనం చూస్తూనే ఉంటాం. తాగుడు అలవాటు ఉన్న వాళ్లు కొంతమంది.. మద్యం తాగాక చప్పున ఇంటికెళ్లి పడుకుంటారు. మరికొందరు రోడ్డు పైన హంగామా సృష్టిస్తుంటారు.

పూటుగా తాగి అల్లరి చేసే వారిని ఎంతో మందిని మనం చూస్తుంటాం. మరికొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఆ తెలియని మత్తులో వారు చేసే పనులు ఇతరులకు నవ్వు తెప్పిస్తుంటాయి.

Funny Video: Drunk Man Trying to Wear Footwear

Funny Video: Drunk Man Trying to Wear Footwear#Video #Drunk #Footwear #Thursday

Posted by Oneindia News on Thursday, February 11, 2016

ఇలాంటిదే ఓ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తి బాగా మద్యం తాగి.. చెప్పులు వేసుకునేందుకు పడిన తిప్పలు అందరికీ నవ్వు తెప్పించేదిలా ఉంది. పూటుగా తాగి, కాళ్లకు ఆ చెప్పులు వేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన వీడియోను చూడండి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+