గెయిల్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగాలు
ఉద్యోగ రంగం : కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 05, 2016
గెయిల్ జాబ్స్ గురించి :
GAIL (india) లిమిటెడ్ ఇండియాలోని సహజ గ్యాస్ కంపెని. ఉత్పత్తి, రవాణా, ప్రాసెసింగ్, పంపిణీ, మార్కెటింగ్ వంటి రంగాలతో ముడిపడి కంపెని తన సేవలను అందిస్తోంది. దేశంలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉండే కేంద్రాలకు కంపెనిని విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో తన స్థాయిని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ సర్వీసులను మరింత విస్తరించే పనిలో ఉంది గెయిల్.

అర్హత : సీఎ, ఎంబీఏ/పీజీడీఎం, బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రమెంటేషన్)
ఉద్యోగ ప్రాంతం : ఇండియాలో ఎక్కడైనా
ఎంపిక విధానం : రాత పరీక్ష
పోస్టులు : 233
గ్రేడ్ : E-1, S-7, S-5 మరియు S-3
విభాగాలు : మార్కెటింగ్, మానవ వనరులు, అధికారిక భాష, ఫైనాన్స్ మరియు ఖాతాలు, రసాయన, మెకానికల్, పాలిమర్, స్టోర్స్ మరియు కొనుగోళ్లు, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం మరియు టెలిమెట్రీ, ల్యాబోరేటరీ
దరఖాస్తు విధానం మరియు పూర్తి వివరాల కోసం www.gailonline.com
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications