గెయిల్‌లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 31 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 176
పోస్టు పేరు : సీనియర్ ఇంజనీర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 31 డిసెంబర్ 2018

విద్యార్హతలు: మెకానికల్/ కెమికల్/పెట్రోకెమికల్/కెమికల్ టెక్నాలజీలలో 65శాతంతో ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు : 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 60000 - 180000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 200/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 31 డిసెంబర్ 2018












Click it and Unblock the Notifications