ఓఎంసి నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్

ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు బెంగళూరులోని కొలంబియా ఏరియా ఆస్పత్రిలో పోలీసు భద్రత మధ్య చికిత్స చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది.
గాలి జనార్ధన్ రెడ్డికి ఆరోగ్యం సరిగా లేని కారణంగా బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఐదురోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చునని, అయితే ఇంటికి వెళ్లడానికి వీల్లేదని న్యాయస్థానం పేర్కొంది.












Click it and Unblock the Notifications