Schools: విద్యార్థులతో గేమ్స్, చిల్లర చేష్టలు, ఫేమస్ స్కూల్స్ లో బాంబులు పెట్టామని, ఐపీ అడ్రెస్ లు !
బెంగళూరు: ప్రముఖ విద్యాసంస్థలను టార్గెట్ చేసుకున్న నిందితులు విద్యార్థుల భవిష్యత్తుతో గేమ్స్ ఆడటానికి ప్రయత్నించారు. ప్రముఖ విద్యాసంస్థల్లో బాంబులు పెట్టామని ఈ మెయిల్ ద్వారా బెదిరించిన నిందితులు చిల్లర చేష్టలు చేస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు నగర శివార్లలోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు చేసిన నిందితుల మీద ఐటీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారి భరతం పట్టడానికి సిద్దం అవుతున్నారు. బెంగళూరు నగరంలో ఇప్పటి వరకు 17 స్కూల్స్ ఈ మెయిల్ పంపించిన నిందితులు బాంబులు పెట్టామని బెదిరించడం కలకలం రేపింది. నిందితులు మెయిల్స్ పంపించిన ఐపీ అడ్రస్ లు ఇంకా గుర్తించలేదని పోలీసు అధికారులు అంటున్నారు, సర్వర్ నుంచి మరో సర్వర్ ద్వారా ఈ మెయిల్స్ పంపించడం వలన నిందితులు బాంబు బెదిరింపుల మెయిల్స్ పంపించిన ఐటీ అడ్రస్ లు గుర్తించలేదని, నిందితులను గుర్తించడానికి గూగుల్ సంస్థ సహకారం తీసుకుంటున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

ఆ రోజు ఈ మెయిల్ తో ?
బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని స్టోన్ హిల్ స్కూల్ లో బాంబు పెట్టామని ఈనెల 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్కూల్ కు ఈ మెయిల్ పంపించి బెదిరించారు. విషయం గుర్తించిన స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు నిందితుల మీద ఐటీ సెక్షన్ 66F కింద కేసులు నమోదు చేశారు.

పోలీసుల ఎంట్రీతో ?
బెంగళూరు నగరంతో పాటు నగర శివార్లలోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు చేసిన నిందితుల మీద ఐటీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారి భరతం పట్టడానికి సిద్దం అవుతున్నారు. ప్రముఖ విద్యాసంస్థలను టార్గెట్ చేసుకున్న నిందితులు విద్యార్థుల భవిష్యత్తుతో గేమ్స్ ఆడటానికి ప్రయత్నించారు.

17 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు
బెంగళూరు నగరంలోని, నగర శివార్లలోని ప్రముఖ విద్యాసంస్థల్లో బాంబులు పెట్టామని ఈ మెయిల్ ద్వారా బెదిరించిన నిందితులు చిల్లర చేష్టలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలో ఇప్పటి వరకు 17 స్కూల్స్ ఈ మెయిల్ పంపించిన నిందితులు బాంబులు పెట్టామని బెదిరించడం కలకలం రేపింది.

చిక్కితే పులిహోర గ్యారెంటి
నిందితులు మెయిల్స్ పంపించిన ఐపీ అడ్రస్ లు ఇంకా గుర్తించలేదని పోలీసు అధికారులు అంటున్నారు, సర్వర్ నుంచి మరో సర్వర్ ద్వారా ఈ మెయిల్స్ పంపించడం వలన నిందితులు బాంబు బెదిరింపుల మెయిల్స్ పంపించిన ఐటీ అడ్రస్ లు గుర్తించలేదని, నిందితులను గుర్తించడానికి గూగుల్ సంస్థ సహకారం తీసుకుంటున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications