సల్మాన్ ఖాన్ మా తల్లిదండ్రులను వెతికిపెడ్తాడు: గీత
ఇండోర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తన తల్లిదండ్రులను వెతకడంలో సహాయం చేస్తాడనే నమ్మకం తనకు ఉందని గీత చెప్పింది. గీత అనే ఈ బధిర యువతి చిన్న వయస్సులో పాకిస్థాన్ వెళ్లిపోయి ఇటీవల భారత్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
శనివారం ఆమె మోనికా పంజాబ్ వర్మ సహాయంతో మీడియాతో మాట్లాడారు. సల్మాన్‌ఖాన్ ఇటీవల నటించిన 'బజరంగీ భాయిజాన్' అనే చిత్రంలో పాకిస్థాన్‌కి చెందిన బాలికకు ఆమె తల్లిదండ్రులను వెతికిపెట్టడంలో సహాయం చేశాడు.

అదేవిధంగా నిజజీవితంలోనూ తనకు సహాయం చేస్తాడని గీత ఆశాభావం వ్యక్తం చేసింది. సల్మాన్‌ఖాన్ మేనేజర్‌తో మాట్లాడుతున్నామని.. త్వరలో సల్మాన్‌ని గీత కలిసేలా ఏర్పాట్లు చేస్తామని అక్కడి జిల్లా కలెక్టర్ తెలిపారు.
కాగా, ప్రస్తుతం గీత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని డఫ్ బైలింగ్వల్ అకాడమీలో గీత ఆశ్రయం పొందుతోంది. ఈ పాఠశాలలో సుమారు వంద మంది పిల్లలు ఉన్నారు. వారందరూ గీత లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారే.
-
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications