యడ్యూరప్పపై శివరాజ్ కుమార్ భార్య పోటీ (ఫోటోలు)

బెంగళూరు: ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప పైన పోటీ చేయనున్నారు. యడ్యూరప్ప 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి తరఫున షిమోగా లోకసభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. బిజెపి తొలి లిస్టును రెండు రోజుల క్రితం విడుదల చేసింది.

యడ్డీ షిమోగాకు మారనున్నారు. ఆయన పైన గీతా శివరాజ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఆమె జనతా దళ్(సెక్యూలర్) పార్టీ తరపున పోటీ చేయనున్నారు. జెడి(ఎస్) సోమవారం పన్నెండు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. మరో పదహారు మంది అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసింది. దానిని రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశముంది.

షిమోగా లోకసభ నుండి బిజెపి తరఫున యడ్యూరప్ప, జెడి(ఎస్) నుండి గీతా రాజ్ కుమార్, కాంగ్రెసు నుండి మంజునాథ్ బండారీ పోటీ చేయనున్నారు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ... తాను, తన కుటుంబ సభ్యులు గీతాకు మద్దతుగా ఉన్నామని చెప్పారు.

జెడి(ఎస్) ప్రచారాన్ని ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి సోమవారం ప్రచారం ప్రారంభించారు. ముల్బగల్‌లో నేతాజీ స్టేడియంలో మాట్లాడుతూ... కేశవ్ పార్టీ లోకసభ అభ్యర్థి అని ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వం పథకాలపై కుమార స్వామి మండిపడ్డారు.

రాజ్ కుమార్ సతీమణి

రాజ్ కుమార్ సతీమణి

ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప పైన పోటీ చేయనున్నారు.

యడ్యూరప్ప

యడ్యూరప్ప

యడ్యూరప్ప 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి తరఫున షిమోగా లోకసభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. బిజెపి తొలి లిస్టును రెండు రోజుల క్రితం విడుదల చేసింది.

జెడి(ఎస్)

జెడి(ఎస్)

యడ్డీ షిమోగాకు మారనున్నారు. ఆయన పైన గీతా శివరాజ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఆమె జనతా దళ్(సెక్యూలర్) పార్టీ తరపున పోటీ చేయనున్నారు.

శివ రాజ్ కుమార్, గీతా

శివ రాజ్ కుమార్, గీతా

జెడి(ఎస్) సోమవారం పన్నెండు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. మరో పదహారు మంది అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+