డైలీహంట్‌పై ఢిల్లీ రాజకీయ ముఖ చిత్రం..క్యాచ్‌ ఆల్ ది యాక్షన్ లైవ్

ఈ సారి ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయితే ప్రజలు ఎవరివైపు నిలిచారో ఫిబ్రవరి 11న తెలుస్తుంది. ఇప్పటికే మూడు పార్టీలు ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి తామే వస్తామన్న ధీమాతో ఉన్నాయి. కానీ ఓటర్లు ఎవరికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారో బయటపడుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఒకే దశలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఢిల్లీ ఎన్నికలపై దేశ ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి డైలీ హంట్ మినిట్‌-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం అందిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో బెస్ట్ లైవ్ కవరేజ్‌తో పాటు ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తూ వచ్చింది. ట్రెండ్స్, లైవ్ అప్‌డేట్స్, కవరేజ్‌వంటి అంశాలు అందిస్తూ వచ్చిన డైలీ హంట్... ఈ సారి కూడా ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు అత్యంత వేగవంతంగా మీముందుకు తీసుకొస్తుంది. ఒక్క ఫలితాలకే డైలీ హంట్ పరిమితం కాదు... ఆ తర్వాత విశ్లేషణలు, ట్రెండ్స్‌ను కూడా నిష్పక్షపాతంగా అందిస్తుంది.

Get the best coverage of Delhi Assembly elections only on DailyHunt

వేగవంతమైన ఫలితాలు, మంచి వార్తలు విశ్లేషణలతో పాటు ఫిబ్రవరి 11న డైలీ హంట్ ప్రత్యేకంగా ఏం చేయబోతోంది:

* లైవ్‌తో పాటు ఫలితాలు

* నెంబర్లు, గత ఫలితాలకు ఈ ఫలితాల వ్యత్యాసం, ట్రెండ్స్ పై ప్రధాన మార్పులు

* ఢిల్లీ ఎన్నికలపై వస్తున్న ట్రెండ్స్, నియోజకవర్గాల వార్తలు, ప్రభుత్వం దిశగా ఏ పార్టీ పయనిస్తోందన్న విషయం

* లోతైన విశ్లేషణతో పాటు ఈ ఫలితాలతో సామాన్యుడు ఏమేరకు లబ్ధి పొందుతాడు

* సోషల్ మీడియాలో నెటిజెన్ల స్పందన, ట్విటర్ ట్రెండ్స్, వైరల్ మెమ్స్, ట్రెండింగ్ వీడియోలు, ఫలితాలపై పబ్లిక్ టాక్

* ఇవన్నీ ఒకే ఒక్క ప్లాట్‌ఫాంపై మీకు లభిస్తాయి. అదే డైలీ హంట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బెస్ట్ కవరేజ్ కోసం డైలీ హంట్‌కు లాగిన్ అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+