పాఠకులకు ప్రత్యేకం: రూ. 349కే అపరిమిత వెబ్ హోస్టింగ్ (ఫోటో)
న్యూఢిల్లీ: వన్ఇండియా పాఠకులకు స్వాగతం. ఆన్‌లైన్‌లో వెబ్ మీడియా ద్వారా పాఠకులను అలరిస్తున్న వన్ఇండియా సంవత్సరపు చివరి అమ్మకాల్లో భాగంగా వినియోగదారులకు "అపరిమిత వెబ్ హోస్టింగ్" డొమైన్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. వన్ఇండియా ఇప్పుడు డొమైన్ బుక్ చేసుకునే వెసులుబాటుని మీ ముందుకు తీసుకువచ్చింది.
మార్కెట్లో ఉన్న మిగతా పోటీదారులతో పోల్చితే వన్ఇండియా మీకు అతి తక్కువ ధరలో ఈ డొమైన్ ఆఫర్‌ను అందిస్తుంది. అంతే కాదు ఈ డొమైన్ రిజిస్ట్రేషన్‌లో మీరు ఏమైనా అసౌకర్యానికి గురైనట్లైతే మా టెక్నికల్ టీమ్ ఫోన్ ద్వారా 24*7 సహాయం చేస్తుంది.
మెయిల్ ద్వారా కూడా అప్పటికప్పుడు మీ సలహాలను తెలియజేయడంతోపాటు, మీకు కావాల్సిన సూచనలను తెలుసుకోవచ్చు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా లైవ్ చాట్ అందిస్తోంది.

1. మార్కెట్లో వివిధ వెబ్ సైట్స్ నెలకు అందిస్తున్న డొమైన్ వివరాలు మీకోసం:
* Godaddy :- 499 /- నెలకు
* BigRock :- 339 /- నెలకు
* Hostingraja :- 299 /- నెలకు
* వన్ఇండియా(Yourdoaminsearch) ధర - Rs.124/- నెలకు
అపరిమిత వెబ్ హోస్టింగ్ కేవలం రూ. 159 నెలకు
2: 99.9% అప్‌టైమ్ గ్యారంటీ
3: 30-రోజుల్లో మీ డబ్బుకు గ్యారంటీ
4: ఫీచర్స్: వన్ఇండియా ద్వారా మీరు డొమైన్ ఎంపిక చేసుకుంటే మీకు ఈ క్రింది ఫీచర్స్‌ను అందిస్తున్నాం.
* రెండు ఉచిత మెయిల్ అకౌంట్లు
* ఉచితంగా మెయిల్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు
* దొంగతనం నుంచి మీ డొమైనకు రక్షణ
* సులభంగా కంట్రోల్ ప్యానల్‌ను ఉపయోగించేలా సౌకర్యం
5. అదనపు ప్రయోజనాలు
* పవర్ పుల్ కంట్రోల్ ప్యానల్ - సీప్యానల్
* 24x7x365 సపోర్ట్
* అడ్వాన్స్ ఈమెయిల్ హోస్టింగ్
* ఈ కామర్స్ రెడీ
మరింత సమాచారం కోసం వీక్షించండి.












Click it and Unblock the Notifications