అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: జిఐసి రిక్రూట్‌మెంట్-2017

మార్చి 08, 2017 నుంచి మార్చి27, 2017 లోపు జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకై జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 27, 2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
మొత్తం పోస్టులు: 33

GIC Recruitment 2017 Apply For 33 Assistant Manager Posts

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని డిగ్రీ లేదా ఇంజనీరింగ్/మెడికల్/ఫైనాన్స్/ఐటీ/సీఎస్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
పేస్కేల్: రూ.32795-రూ.62315/ఒక నెలకు
వయసు పరిమితి: మార్చి 27, 2017 నాటికి అభ్యర్థులు 21-30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: రూ.500 రుసుం చెల్లించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: మార్చి 08, 2017 నుంచి మార్చి27, 2017 లోపు జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/NM0hgO

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+