Ginger Side Effects: అల్లం అతిగా వాడుతున్నారా.. అయితే ప్రమాదమే..!

అల్లం ప్రతి ఇంట్లో వాడతారు. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో అల్లంకు చాలా ప్రాధాన్యత ఉంది. అల్లం తీసుకోవడం వల్ల గొంతు, ఉదరం, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులకు చెందిన చాలా రుగ్మతలు తగ్గుతాయి.అల్లం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారట.

4 గ్రాములు

4 గ్రాములు

కానీ ఏదైనా అతిగా తీసుకుంటే మంచిది కాదు. అలాగే అల్లం ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదని నిపుణులు వివరిస్తున్నారు.
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె దడ అధికమవ్వడమే కాకుండా కంటి చూపు దెబ్బతింటుందట.

మధుమేహం

మధుమేహం


ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు అల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అల్లంం రక్తపీడనానికి కారణమై..అలసట కల్గిస్తుందని చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ రోగులు వైద్యుని సలహా మేరకే అల్లం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

స్కీన్ అలర్జీ

స్కీన్ అలర్జీ


అల్లం ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంటగా ఉండి.. చికాకు కలిగిస్తుంది. అందుకే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు. స్కీన్, ఐ ఎలర్జీలు ఎదురవుతాయట. పరగడుపున ఎక్కువ అల్లం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+